ఉప్పాడ ���ముద్రపు కోతను పరిశీలించిన తరవాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేబ్రోలులోని తన నివాసంలో నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్, అటవీ శాఖ అధికారులతో చర్చించారు. సముద్రపు కోత ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో ప్రొ.రమణమూర్తి, సీనియర్ సైంటిస్ట్ శ్రీ కిరణ్ రాజు, జిల్లా కలెక్టర్ శ్రీ షన్మోహన్, డి.ఎఫ్.ఓ. శ్రీమతి భరణి పాల్గొన్నారు.
విజయోత్సాహంతో మంగళగిరికి బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయ త���లకం దిద్ది హారతి ఇచ్చిన శ్రీమతి అనా కొణిదెల గారు.
#KutamiTsunami
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న "Axis My India" ఎగ్జిట్ పోల్స్‌లో టిడిపి + జనసేన + బీజేపీ కూటమి పెను సునామీ.. అడ్రస్ కూడా లేకుండా పోయిన వైసీపీ.
#EndOfYCP#TDPJSPBJPWinning#AndhraPradesh
National Media About #PawanKalyan :
Andhra pradesh a case study for perfect alliance not allowing a single anti incumbency vote to go away and INDI allowance should learn from it @PawanKalyan 💥
#APExitPolls#Exitpolls
21 సీట్లతో చరిత్ర సృష్టించబోతున్న జనసేన. కేవలం 14 సీట్లతో ప్రతిపక్ష హోదా కోల్పోబోతున్న వైసీపీ!
- KK Surveys
Note: KK is the only person who predicted 150+ seats for YCP in 2019
India has voted!
A heartfelt thank you to all those who exercised their franchise. Their active participation is the cornerstone of our democracy. Their commitment and dedication ensures that the democratic spirit thrives in our nation.
I would also like to specially appreciate India’s Nari Shakti and Yuva Shakti. Their strong presence at the polls is a very encouraging sign.