@tonybekkal ఔను బాబాసాహెబ్ గారిని ఓడించింది కాంగ్రెస్ పార్టీనే కానీ, దాని అంతరాత్మ బ్రహ్మనిజ స్వభావంతో కూడినటువంటి పార్టీగా మనం ఆలోచించాలి. ఇప్పుడున్న బీజేపీ పార్టీ కూడా అలాంటిదే...
@UshaDasari3@RSPraveenSwaero @BSP4Telangana @bspindia ఇతనితో పాటు RSPని స్ఫూర్తిగా తీసుకుని రానున్నరోజుల్లో సివిల్ సర్వేంట్స్(కలెక్టర్లు)గా ఇంకా రాబోతున్నారు
@revanth_anumula@INCIndia అన్ని పార్టీలల్లో అధ్యక్ష బాద్యతలు మీ రెడ్డీ సామజికం వారికీ మాత్రమే ఉండాలే. కానీ, మీ రెడ్లు, వెలమలు సభలకు వొస్తే మాత్రం మా బహుజనులు మీ మందు తాగి చిందులు వెయ్యలే...
@RSPraveenSwaero@revanth_anumula నీ కుల అహంకారం ఇన్నాళ్లు కడుపులో పెట్టుకొని .. ఇప్పుడు బయట పడ్డావ్ రవ్వంత్..మా Sc st bc లు మీ మాయలో ఉన్నంతవరకే మీ ఆటలు.. ఇప్పుడిప్పుడే మా బహుజన సమాజం మేల్కొంటుంది...
నీ లాంటి వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పే రోజులు వచ్చినాయి...జాగ్రత్త..
అర్జంటుగా చనిపోయిన స్వరూప కుటుంబానికి TRS కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మిగతా క్షతగాత్రులందరికి తలా ₹50 లక్షలివ్వాలి. డబ్బులులేవని కథలు చెప్పకండి. మీరు HZB లో పంచుతున్న వందల కోట్ల కట్టల నుండి తీయండి. మీవి మాత్రమే ప్రాణాలా? మావి కావా? #JusticeForHuzurabadVictims