ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB , జూన్ 22 పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఆజాద్ భరత్ సుభాష్ చంద్ర బోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం 2023 జూన్ 22 ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ పి , వి , సుందర రామరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దక్షిణ ఆసియా రైతుల ఫెడరేషన్ SAPC
(నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ పాకిస్తాన్, శ్రీలంక )
అధ్యక్షులు:
ప్రేమ్ దంగల్ - నేపాల్
కార్యదర్శి:
పీవీ సుందర రామరాజు - ఇండియా
నేపాల్ దేశంలో2023 ఏప్రియల్ 11-15 వరకు
దక్షిణ ఆసియా దేశాల
రైతు మహాసభల లో ఎన్నిక జరిగింది
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం,
ఫార్వర్డ్ బ్లాక్ నుండి P, V, సుందర రామరాజు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిరసిస్తూ
మే3 తేదీన రాష్ట్రవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నా ఆందోళనకు
రాష్ట్ర ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్
రాష్ట్ర సమితి విజయవాడ
ఫార్వర్డ్ బ్లాక్ 82వ వ్యవస్థాపక దినోత్సవం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 జూన్ 22వ తేదీన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించడం జరిగింది
జూన్ 13 నుండి 22వ తేదీ వరకు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరపాలని జాతీయ సమితి పిలుపునిచ్చింది