అమ్మ ప్రేమకు హద్దులు లేవు…
ఆమె త్యాగమే మన జీవితానికి వెలుగు.
హ్యాపీ మదర్స్ డే అమ్మా🫂
ఆమ్మ ఓ అపురూపం
అందించే అనురాగం
మరువలేని మమకారం
మరిపించే మమతానుబంధం🫂
చావులో కూడా విడవని బంధం
తల్లి ఓడిలో బిడ్డ కౌగిలింత..
No words........💔
ఎంతో నొప్పిని అనుభవించి
నవమాసాలు మోసి కనిన బిడ్డను
బతికించుకోవాలి అనుకుంది
కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి పోతుంటే
ఎంతగనం కొట్టకలాడిందో ఆ తల్లి గుండె...
రక్షణ లేని ప్రయాణాలు.....
ఎవరిని నిందించాలి????
పోనీ పోనీ పోతే పోనీ
సతుల్ సుతుల్ హితుల
పోనీ పోతే పోనీ
రానీ రానీ వస్తే రానీ
కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్
శాపాల్ వస్తే రానీ
కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కానీ
కళా రవి పవి కవి
- శ్రీ శ్రీ