తప్పతాగి సీఐతో ఏఎస్సై ఘర్షణ
ఏపీలో పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. చీరాల ఏఎస్సై రవికుమార్ తీరు వివాదాస్పదంగా మారింది. వన్ టౌన్ సీఐ సుబ్బారావుతో నడిరోడ్డు మీదనే ఘర్షణకి దిగారు.పోలీసుల మీద దౌర్జన్యానికి దిగిన ఏఎస్సైను వీఆర్ కి పంపిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. #appolice#Chirala#Bapatla
#pulivendula ప్రత్యేకతలు..
- లెక్క ఇచ్చి, ఓటేయడానికి రావద్దని చెప్పడం
- వేలి ముద్ర వేసి ఓటేయాల్సిన అవసరం లేదని వెనక్కి
- 80 శాతం మంది ఓట్లేయకుండానే ఎన్నిక
- స్థానికేతరులతో ఓట్లేయించిన పోలీసులు
ఇంకా ఎన్నెన్ని చిత్రాలో..చదవండి సమగ్ర కథనం
https://t.co/6xmfyl9oJN