టిడిపి అధికారంలో ఉన్నపుడు అంగడి మూసేసి వెళ్లిన మీరు అదే వారు ప్రతిపక్షంలో ఉంటే కలుగులోంచి బయటకు వస్తారని ఊహించిందే కానీ మరీ ఇంతత్వరగా వస్తారని ఊహించలేదు @JP_LOKSATTA గారు.
మీపై పడిన కులసత్తామేధావి అనే ముద్రని మరింతబలంగా అమిరేలా మీరే చేసుకుంటున్నారు. గ్రహించండి.
@YSRCParty
Furthering our fight for SCS, YSRCP MPs called on Hon'ble President of India Shri RamNath Kovindji & submitted a letter requesting his urgent intervention to prevail upon the Union Govt, to grant special status to AP, as promised on the floor of the House.
ఒకసారి అప్పిస్తే, మీ జుట్టు మీరే ఇంకొకరి చేతిలో పెట్టినట్టు, తిరిగి ఇచ్చేవరకు ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత మీద వేసుకోవటమే కావున, ఆలసించకండి... అమరావతి_బాండ్లు తెగబడి కొనండి @JaiTDP తమ్ముళ్లూ...
#Chandrababu_Looting_Schemes (2/2)
#చంద్రబాబు గారి కీర్తే @JaiTDP తమ్ముళ్లకు శ్రీరామ రక్ష కాబట్టి, అందరూ తమ తమ ఆస్తులను తాకట్టు పెట్టి అమరావతి నిర్మాణం పేరుతొ దోచుకుని రాబోయే ప్రభుత్వాల మీద భారం వేసే బృహత్ ప్రణాళికలో భాగంగా బాండ్లు కొని పాలుపంచుకోవలసిందిగా అభ్యర్థన.
#Chandrababu_Looting_Schemes (1/2)
ప్రత్యేక హోదా సాధన పోరాటంలో బేషజాలకు పోవాల్సిన పనిలేదు.
రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నాం: ఎంపిల భేటీలో వైయస్ జగన్
#PrajaSankalpaYatra#YSRCPforAPSCS#JaiAndhraPradesh
రాజ్య సభలో మంగళవారం నాటి వీడియో రికార్డు కాపీని అందచేయవలసిందిగా కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి రాజ్య సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు.
#YSRCPForAPSCS#JaiAndhraPradesh
For YSRCP, interest of AP & its people is paramount, & above any political upmanship. Even if YSRCP moved the No Confidence Motion first, it's immaterial whose No Confidence Motion is taken.What matters is that the rights of the people of AP is ensured and the state gets the SCS!
Even if guided by political compulsion, TDP had to yet again follow YSRCP’s lead of moving no confidence motion against the Central Govt for not granting SCS to AP. Win for democracy & people of AP. YSRCP will continue to fight for SCS, the rights of the people of AP(2/2)
After 4 years of relentless struggle and fight by YSRCP with people’s support for Special Category Status; finally the nation, including @ncbn’s TDP wakes up! (1/2)
YSR Congress Party moves the No Confidence Motion against the Central Government. For the rights of the people of Andhra Pradesh, we will continue our fight for the Special Category Status.
* మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని #YSRCParty ప్రకటించింది.
* 184 నిబంధన కింద ఆపార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు.
https://t.co/3cQ2CTjIiT
#APSCS#APSpecialStatus
* వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లపై వేటు
* ఒక్కో నియోజకవర్గంలో 15 వేల మంది ఓటర్లపై గురి
* రాష్ట్రవ్యాప్తంగా 14.77 లక్షల ఓట్లను తొలగించిన ఎన్నికల సంఘం
* తనిఖీలు లేకుండానే తొలగింపు.
🗞️ https://t.co/bCDFyI8gFF
* ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు
* కేంద్రం దిగిరాకుంటే.. ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా
- #YsJagan#PrajaSankalpaYatra, day 85, Feb 12, 2018
https://t.co/2WPSGa8fup
ప్రత్యేక హోదా వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ - #సుజనా_చౌదరి, Sep 12, 2016
మనమే ఎక్కువ (నిధులు) సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా? - #NCBN, Jan 26, 2018
ఊపిరి ఉన్నంతవరకూ హోదా కోసం పోరాడతా: #YsJagan, Feb 10, 2018
#PrajaSankalpaYatra
https://t.co/VEHe7yowUU