సీఎం జగన్ కు సొంత జిల్లా కడపలో TNSF నిరసన సెగ. ప్రభుత్వం విడుదల చేసిన బూటకపు జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నినాదాలు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ TNSF. సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నిరసన.(1/2)
టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ కల్పనకై చంద్రబాబు తెచ్చిన కంపిణీలను, నిరుద్యోగ భృతి, తదితర అంశాలను విద్యార్థులకు, యువతకు వివరిస్తూ... టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని కళాశాలలో ప్రచారం నిర్వహిస్తున్న TNSF నేతలు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా TNSF రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో జగన్ అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను( పెండింగ్ లో ఉన్న ఫీ రియంబేర్స్ మెంట్, నిలిపి వేసిన నిరుద్యోగ భృతి,విడుదలకు నోచుకోని ఉద్యోగాల నోటిఫికేషన్స్).
లక్షలాది మంది పేదవిద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేయడమే @ApTnsf నేతలు చేసిన నేరమా? జగన్‌రెడ్డిని రేప్ చేయడానికొచ్చారని కేసు పెట్టారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలంటే ఎందుకంత భయం @ysjagan?
జి.ఓ నెంబర్ 77 ను రద్దు చేయాలని పిలుపునిచ్చి రాష్ట్ర టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సి.ఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నినించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. (1/2)