Vizag City Collections : 30-07-2023
Matinee Show :
#BROTheAvatar :
Sarat - Full
Sree Kanya - Full
Sree Rama - Full
Kameshwari - Full
Jagadamba - Full
Ramadevi - Full
Sri Melody - Full
Sri Venkateswara - Full
Venkateswara - Full
SVC Gokul - 59864
#లాకు_తలుపులకు_మరమత్తులు_చేయలేదు_ఇదిప్రభుత్వ_తప్పిదమే
గత మూడు సంవత్సరాలుగా లాకులకు మరమత్తు లేక, గ్రీజు కూడా పెట్టక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆవరద నీరు అంతా కూడా ఈ లాకుల ద్వారా ఎదురొచ్చి ఊళ్ళకుఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది.ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టనట్టుగా ఉంది.
పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము..
రేపు మా బాబు పుట్టినరోజు బ్లెస్సింగ్ కోసం వచ్చాము..
పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుంది: మనోజ్
పెళ్లయిన తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం..ఈరోజు కుదిరింది.
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశనం చేసి, మేధావిగా, తత్వవేత్తగా యువతకు స్ఫూర్తినిచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం.