1388 వ రోజు తుళ్ళూరు దీక్షా శిబిరం వద్ద మహాధర్నా. గుంటూరు జిల్లా చింతలపూ��ి గ్రామవాసి రావిపాటి ఉదయ్ కుమార్ రైతుల ఉద్యమానికి మద్దతు, సంఘీభావం తెలియజేస్తూ 5 లక్షల రూపాయలు విరాళం అందించారు.వారు గతంలో కూడా అమరావతి ఉద్యమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
#IAmWithBabu
#BuildAmaravati
1388 వ రోజు తుళ్ళూరు దీక్షా శిబిరం వద్ద మహాధర్నా. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామవాసి రావిపాటి ఉదయ్ కుమార్ రైతుల ఉద్యమానికి మద్దతు, సంఘీభావం తెలియజేస్తూ 5 లక్షల రూపాయలు విరాళం అందించారు.వారు గతంలో కూడా అమరావతి ఉద్యమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
#IAmWithBabu#BuildAmaravati
@mvsubbaraozee@VSReddy_MP మా భూములు 1 రూపాయీ తీసుకోకుండా
అమరావతి. ఏ రాజదాని అని చెపితే ఇచ్చాం
కావాలి అంటే క్రింద వీడియో వినండి
మీరు కానీ , వారు కానీ
ఈ రోజు వేరేలా మాట్లాడ్డం
రైతు పుటుక గానీ
ఈ రాష్ట్రం లో కానీ
పుట్టి వుంటే ఎవ్వరూ క్షమించరు
అమరావతి ఒక సంపద
ఒకే 10,000 ఎకరం లు వున్న భు బ్యాంక్
అది తెలుసుకో
582వ రోజు #నెక్కల్లు దీక్షా శిబిరంలో అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా ఈ అసమర్థత ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ అమరావతిని రాజధాని ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు
#SaveAmaravati#582DaysOfAmaravatiProtests
582 వ రోజు #తుళ్లూరు గ్రామంలోని దీక్షాశిబిరం వద్ద రైతులు, రైతుకూలీలు, మహిళలు, చిన్నారులు పాల్గొని
"న్యాయదేవత ఉన్నంతవరకు అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు సీఎంగారు"అంటూ మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.
✊జైఅమరావతి జయహోఅమరావతి✊
#SaveAmaravati#582DaysOfAmaravatiProtests
ఎప్పుడూ గడప దాటని మహిళలే వెన్నుదన్నుగా ఆరేళ్ల పిల్లాడి నుం��ి 90 ఏళ్ల వృద్ధుడి వరకు భాగస్వాములై... నడిపిస్తున్న ఉద్యమం ఇది. #580DaysOfAmaravatiProtests #SaveAmaravati
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్న తేడాలు లేకుండా... 29 గ్రామాల్లోని 29,881 రైతు కుటుంబాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి ప్రతీక అమరావతి ఉద్యమం. #580DaysOfAmaravatiProtests#SaveAmaravati
చంద్రబాబు అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. మోడీ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చి పోయారు.. ఇప్పుడు జగన్ మూడు ముక్కలు చేద్దామని డిసైడ్ అయ్యాడు .. ఒప్పుకుందామా ? చంద్రన్న చెప్పిన��్లు అమరావతికి కట్టుబడదామా ? #580DaysOfAmaravatiProtests #SaveAmaravati
ఒక స్త్రీ ఏడిస్తే కురు సామ్రాజ్యం కూలిపోయింది. దుర్మార్గం ఎంతో దూరం స్వారి చేయదు. ధర్మదేవత ఒడి నుండి అమరావతి నీ ఎవడూ వేరు చేయలేడు. చేసిన, చేస్తున్న పాపం ఊరికే పోదు. శిక్ష తప్పదు. #580DaysOfAmaravatiProtests#SaveAmaravati
578వ రోజు #తుళ్లూరు గ్రామంలో వెలుగు కార్యక్రమం జరిగింది 🪔ఆంధ్ర రాష్ట్ర రాజధానికి తమ జీవనాధారమైన భూమిని ఇచ్చిన రైతులను మోసం చెయ్యవద్దు , అమరావతె మన రాజధాని అని ప్రకటించాలి #579DaysOfAmaravatiProtests#SaveAmaravati
అమరావతి కి సింహ ద్వారం లాగా కూచిపూడి భంగిమతో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఐకానిక్ టవర్ నిర్మాణంలో అక్కడ కొన్ని పిల్లర్ వాల్స్ నిర్మించడం జరిగింది. జగన్ రెడ్డి ఎందుకు పడగొడుతున్నాడో అర్థం కావడం లేదు ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు
#SaveAmaravati#579DaysOfAmaravatiProtests
ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల రాజధాని అయిన అమరావతిని కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రజలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు కొనసాగిస్తున్న ఆందోళనలు జులై 18 నాటికి 579 రోజులు పూర్తైంది. జగన్ రెడ్డి ఐకానిక్ బ్రిడ్జి ధ్వంసానికి ���ూనుకొన్నాడు
#SaveAmaravati #579DaysOfAmaravatiProtests
అమరావతికి ముఖద్వారం లాగా కూచిపూడి భంగిమతో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఐకానిక్ టవర్ నిర్మాణంలో భాగంగా అక్కడ కొన్ని పిల్లర్ వాల్స్ నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎందుకు వాటిని పడ గొట్టుతుందో అర్థం కావడం లేదు ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు అర్థం కావడం లేదు
#SaveAmaravati
579 వ రోజు #తుళ్లూరు గ్రామ మహిళలు రైతులు,చిన్నారులు శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సారె సమర్పించి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కరోనా మహమ్మ��రి నుండి ��్రజలను కాపాడాలని వేడుకోవడం జరిగింది🙏
జైఅమరావతి జయహోఅమరావతి
#SaveAmaravati
#579DaysOfAmaravatiProtests