@ncbn మీరు అధికారం లో కి వచ్చిన వెంటనే..ముందు చేయ వలసింది పోలీస్ సంస్కరణ. డి.ఎస్.పి స్ధాయినుండి ఎస్.ఐ వరకు బదిలీలు లో రాజకీయ జోక్యం లేకుండా కంప్యూటరైజేడ్ బదిలీలు పెట్టాలి..
@AmbatiRambabu@ncbn సింహం సహజగుణం ఆడసింహాలు వేటాను ఆరగిస్తుంది. సింహాలు సామూహిక వేటకు వెళ్తాయి... టైగర్ మాత్రమే సింగిల్ గా వెళుతుంది...సింహ కుళ్ళిన మాంసం,చిరుతపులి వేటాను లాక్కుని తింటుంది
*సినిమా కలెక్షన్ల గొడవ నీకెందుకు రాంబాబూ.?*
.ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల కారణంగా వరదల పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టుల్లోకి వచ్చిన, వస్తున్న, రాబోతున్న నీళ్ళ గురించి లెక్కలేసుకోవాలి.జనం చనిపోతున్నారు.సమీక్షలు జరపాలి. ,వై.సి.పి.ముడుపెళ్లి పవన్ చూసి జడుసుకునే స్ధితి వచ్చింది.