ఏపీలో కొత్త రాజకీయ పార్టీ?
త్వరలో విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారంటూ ప్రచారం. రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సభలు నిర్వహించి, టీడీపీ–వైసీపీలకు ప్రత్యామ్నాయంగా రావాలని యోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు
#VijayaSaiReddy
దేశ యువత తమ మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా తన హామీలను వెంటనే నిలబెట్టుకునే సమయం వచ్చింది-సౌరవ్ దాస్
జూలై 25న దేశ యువతకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ/ఎన్డీఏ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి
#CJP#Employment#BJP#NDA#India#SauravDas
నందమూరి హరికృష్ణ పెద్ద కోడలు దీపిక రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం
సామాజిక సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో ఆమె చురుకుదనం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
#Nandamuri#Deepika#Harikrishna#TDP#AndhraPolitics
కర్ణాటక కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి పెరుగుతోంది.
కేబినెట్లో చోటు దక్కక పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా చేయగా, బెళూరు గోపాలకృష్ణతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు.
#KarnatakaPolitics
విశాఖ నూతన ఎయిర్పోర్ట్ లో.. భద్రత బలగాలకు శిక్షణ.
ఈ నెల 17వ తేదీ నుండి ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం నుండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారనున్న విశాఖ విమానాలు
#ASRIA#Visakhapatnam
'ఎల్లమ్మ'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వేణు యెల్దండి, నిర్మాత దిల్ రాజు, హీరోగా ఎంట్రీ ఇస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ అరుదైన కలయికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
#VenuYeldandi – #DilRaju – #DeviSriPrasad#Yellamma
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది భారీ వర్షాలు, అగ్నిప్రమాదాలపై హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని, లేకపోతే ప్రాణనష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.
#UjjainiMahankali#Bonalu
రుచికా సింగ్ క్షమాపణ
CJP నిరసనల్లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు రుచికా సింగ్ బహిరంగ క్షమాపణ. "స్నేహితుల ప్రభావంతో తప్పు చేశా.. దయచేసి క్షమించండి" అంటూ వీడియో విడుదల చేసింది.
#RuchikaSingh#NarendraModi#ViralVideo#CJP
థియేటర్ బిజినెస్‌లోకి ఎన్టీఆర్
గచ్చిబౌలిలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించనున్నట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై సినీ వర్గాల్లో ప్రచారం. అయితే దీనిపై ఎన్టీఆర్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#NTR#JrNTR#Tollywood#Multiplex#Hyderabad