Top Tweets for #ASRIA
🚨
2014లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్..
ఇప్పుడు అదే స్థాయిలో విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది
జాతీయ మీడియా కథనం
#ASRIA #Visakhapatnam
🚨
జపాన్ మీడియాలో విశాఖ ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక కథనం..
భారత ప్రధాని మోదీ చేతులు మీదుగా విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఈశాన్య దేశాలకు ఇక ముఖద్వారంగా మారనున్న విశాఖ ఎయిర్పోర్ట్
అంటూ వార్త..
#ASRIA #Visakhapatnam

విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా
వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక ఆహ్వానం అందజేసిన జిఎంఆర్ సంస్థ వారు .
#ASRIA #Visakhapatnam #bhogapuramairport #influnencers #volgatimes

విశాఖ నూతన ఎయిర్పోర్ట్ లో.. భద్రత బలగాలకు శిక్షణ.
ఈ నెల 17వ తేదీ నుండి ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం నుండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారనున్న విశాఖ విమానాలు
#ASRIA #Visakhapatnam

🚨
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అటు సింగపూర్ ఇటు దుబాయ్ లకు ధీటుగా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది
- నిపుణుల విశ్లేషణ
#ASRIA #Visakhapatnam
🚨
విశాఖ నూతన ఎయిర్పోర్ట్ లో..
భద్రత బలగాలకు శిక్షణ.
ఈ నెల 17వ తేదీ నుండి ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం నుండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారనున్న విశాఖ విమానాలు
#ASRIA #Visakhapatnam

🚨
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా
వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక ఆహ్వానం అందజేసిన జిఎంఆర్ సంస్థ వారు
#ASRIA #Visakhapatnam

🚨
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి
ఎగిరే చేప డిజైన్, ముగ్గులు డిజైన్ ఎందుకు నిర్ణయించారు?
- జిఎంఆర్ ఏరో సంస్థ మాటల్లో
#ASRIA #Visakhapatnam
🚨
విమానాశ్రయం సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలు పెరికి పట్టుకోయిన మీటింగ్ కు వచ్చిన వారు 🙏🏻
#ASRIA #Visakhapatnam
🚨
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద
కూటమి పార్టీల కార్యకర్తలు ఇలా సేద తీరారు
#ASRIA #Visakhapatnam

🛫 అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం 🛬
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది రన్ వే
#ASRIA
#Bhogapuram
#AndhraPradesh
#Visakhapatnam

మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా 2700 ఎకరాల్లోనే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది ✅
సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 15000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు❌
#ASRIA #Visakhapatnam
🚨
కొత్త ఎయిర్పోర్ట్ కోసం..
సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎప్పుడెప్పుడు ఎంత పరిహారం ఇచ్చారో చెప్పే దమ్ముందా?
శ్వేత పత్రం విడుదల చేయగలవా చంద్రబాబు?
- బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న
#ASRIA #Visakhapatnam
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ఎయిర్పోర్ట్ డిజైన్ మీద పెట్టిన ఆసక్తికర వీడియో.
#ASRIA #Visakhapatnam #FlyingFish #volgatimes
🚨
విమానాశ్రయం సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలు పెరికి పట్టుకోయిన మీటింగ్ కు వచ్చిన వారు 🙏🏻
#ASRIA #Visakhapatnam
విశాఖ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో..
ఎయిర్పోర్ట్ డిజైన్ మీద పెట్టిన ఆసక్తికర వీడియో.
#ASRIA #Visakhapatnam #FlyingFish
🚨
ఇక చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలు వాడం
విశాఖ నుండే నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు కల్పించండి
కేంద్ర విమానయాన మంత్రి @RamMNK
సీఎం @ncbn కు
ప్రవాస భారతీయుల విజ్ఞప్తి.
#ASRIA #Visakhapatnam
#VisionVizag
#ASRIA - #Bhogapuram - #Visakhapatnam #VTZ - Done.
Now, it's time for #VizagInfra Projects.
1.Flyovers 12 Elevated Double Decker for Metro Rail also.
2.Metro Rail 4 Corridors.
3.Vizag-Bheemili-Bhogapuram NH16 - 6 Lane Beach Corridor.
#Vizag
@AndhraPradeshCM @ncbn
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers










