మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ...బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నాడు ఈరోజు 👇👇
ఎల్లో మీడియా జర్నలిస్టులు ఇది కూడా గ్రాఫిక్స్ అంటారు ఏమో 🐕🐕😂
ఎంత కాదు అనుకున్న ఈయన మాస్ లీడర్ @ysjagan 🔥
ఒక్క ఇంటి మీద దాడిచేయాలి అంటే మీరు పదిమందిని పోగుచేసుకోవాలి..
ఈయనకి అలా కాదు ప్రతి క్షణం ప్రజలతో మమేకమైన అనుక్షణం ఉండేవాడు ఒక్క పిలుపు చాలు 🙏🏻