అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్���ో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi
Presenting you one of the rare Interview Scan #Simhadri
⚡️ నెంబర్ వన్ వైపే నా పయనం : ఎన్టీఆర్ ✨
Part-1 @ https://t.co/iig1o3AIpr
Part-2 @ https://t.co/5TXdwMttvw
#17YearsForIHSimhadri