Good to see Hon'ble Union Minister @kishanreddybjp Garu and Hon'ble Chief Minister @revanth_anumula Garu setting aside political differences and working together for the future of Hyderabad Metro.
Now, the focus should be on swift approvals—whether it's the IRFC loan for the Phase-1 takeover or the long-awaited clearance for Metro Phase-2.
Hyderabad is growing rapidly, and its public transport infrastructure must keep pace. Every delay impacts millions of commuters. Hoping for quick decisions & faster execution.
At the same time, please don't forget Warangal. Key projects such as Mamunur Airport, the Outer Ring Road, the Railway Manufacturing Unit, the long-pending Kazipet Railway Division, and other critical infrastructure works also deserve urgent attention.
Balanced development across Telangana will strengthen the state's future and create opportunities beyond Hyderabad.
#KazipetRailwayDivision
#HyderabadMetro #MetroPhase2 #WarangalDevelopment
#CurrentProblems ఆఫీస్ వాళ్ళు 4 Hrs Mandatory Online సెషన్ పెట్టారు. ఇంట్లో అటెండ్ అవుదాం అంటే 4 hrs నుండి Maintainence వల్ల కరెంటు లేదు. ఆఫీస్ వెళ్దాం అంటే Rain Alert,Traffic. సమ్మర్లో చేయాల్సిన Maintainence వర్క్స్ రైన్ సీజన్లో లో ఏందో?@jaipalpuli@spk_lanister@lolabhilol
ఇందులో గచ్చిబౌలి పిస్తా హౌస్ , షా గౌస్ ఏం పుణ్యం చేసింది అని పేరు లేదు ? అవి అన్ని ప్రమాణాలు పాటించి,శుభ్రం గా ఉన్నాయా @cfs_telangana , @foodsafetyghmc ?
క్రైస్తవ మిషనరీలు
మా దేశంలోకి వచ్చినప్పుడు,
మా దగ్గర భూములున్నాయి
వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది.
వాళ్ళు మాకు కళ్ళు మూసుకుని
ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పారు.
మేము కళ్ళు తెరిచేసరికి
మా భూములు క్రైస్తవ మిషనరీల
చేతిలోకి వెళ్ళిపోయాయి,
మా చేతిలో కేవలం బైబిల్ మిగిలింది.
— జోమో కెన్యాట్టా
(కెన్యా స్వాతంత్ర్య సమరయోధుడు)
బీఆర్ఎస్ ఉన్నప్పుడు పదేండ్లలో మా దోస్తుగాని వ్యాపారం పూర్తిగా పీకింది, గిరాకీలు లేక అప్పులయ్యి ఇల్లు, బంగారం అమ్ముకున్నాడు.
రేవంతన్న రాగానే మళ్ళీ వ్యాపారంలో లాభాలు రావడం షురూ అయ్యింది. అప్పులు తీర్చి ఇల్లు, బంగారం ఇడిపిచ్చుకున్నాడు.
Note: మా దోస్తుది ఇన్వెర్టర్ల బిజినెస్
బస్సులా కనిపించే రైలు బస్సు ఎప్పుడైనా ఎక్కరా లేదా కనీసం చూశారా?
ఒకప్పుడు కాకినాడ–కోటిపల్లి, బొబ్బిలి–సాలూరు మధ్య రైలు బస్సులు నడిచేవి. భారతీయ రైల్వేలో అత్యంత అరుదైన సేవల్లో ఇవి కూడా ఒకటి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో వేల సినిమాలు రూపొందాయి. వాటిలో బాక్స్ ఆఫీస్ ని కుదిపేసిన బ్లాక్‌బస్టర్స్,, చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్స్, ,సమాజాన్ని మేల్కొలిపే గొప్ప చిత్రాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలోంచి ఆల్ టైం 100 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ సెలెక్ట్ చేయడం అంటే చాలా చాలా కష్టం. అయితే అలానే కష్టపడి సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ఆల్ టైం 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఎంపిక చేశారు. ఇది అందరికీ తెలిసిందే.
వీటిలో మన తెలుగు సినిమాల వాటా 10% అంటే 10 తెలుగు సినిమాలు ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. ఎన్నో అద్భుత చిత్రాలు ఉన్న టాలీవుడ్ లో కేవలం 10 సినిమాలు మాత్రమే సెలెక్ట్ అయ్యాయంటే అవి ఎంత గొప్ప చిత్రాలో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ 10 సినిమాలు ఏంటి? వాటి గొప్పతనం ఏంటి ?
నెంబర్ వన్ పాతాళ భైరవి :
ఎన్టీఆర్ గారు, ఎస్విఆర్ గారు అద్భుత నటన కనపరిచిన వండర్ఫుల్ జానపద చిత్రం పాతాళ భైరవి. కేవి రెడ్డి గారి డైరెక్షన్ లో 1951 లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఎన్టీఆర్ గారికి స్టార్ ఇమేజ్ తెచ్చిన పాతాళ భైరవి తెలుగు సినిమా తొలి రోజుల్లో మన ఖ్యాతిని దేశమంతా చాటింది.
నెంబర్ టూ మల్లీశ్వరి :
బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్, భానుమతి గార్లు నటించిన అద్భుత ప్రేమకథ మరియు క్లాసిక్ చిత్రం మల్లీశ్వరి. కల్ట్ క్లాసిక్ కు మొట్టమొదటిసారి అర్థం చెప్పిన సినిమా ఇది. రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకొని 1951 లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది.
నెంబర్ త్రీ దేవదాసు :
ప్రేమ కథా చిత్రాలకు అల్టిమేట్ ట్రెండ్ సెట్ చేసిన దేవదాసు. ఏఎన్నార్ గారి అద్భుత అభినయం ఆయన్ని జీవితాంతం గుర్తించుకునేలా చేస్తుంది. సావిత్రి గారికి కూడా హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చిన ఈ మూవీ. వేదాంతం రాఘవయ్య డైరెక్షన్ లో 1953 లో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.
నెంబర్ ఫోర్ మాయాబజార్ :
తెలుగు సినిమా అంటే మాయాబజార్, మాయాబజార్ అంటే తెలుగు సినిమా అనేంతలా మన మదిలో పెనవేసుకుపోయిన సినిమా ఇది. ఈ సినిమా నిర్మాణం, స్క్రీన్ ప్లే ముందుతరాలకు ఒక గ్రంథాలయం. అసలు టెక్నాలజీ అందుబాటులో లేకుండా అలా ఎలా తీశారబ్బా అని ఇప్పుడు చూసినా ఆశ్చర్యపోవడం ఖాయం.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్విఆర్, సావిత్రి లాంటి దిగ్గజాలు కలిసి నటించిన వండర్ఫుల్ పౌరాణిక చిత్రరాజం మాయాబజార్. 1957 లో రిలీజ్ అయి ఆల్ టైం తెలుగు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
నెంబర్ ఫైవ్ నర్తనశాల :
పౌరాణిక చిత్రాల్లో అజరామరం నర్తనశాల. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు గారిల అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండు సెంటర్లలో 200 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా 1963 లో రిలీజ్ అయింది.
నెంబర్ సిక్స్ మరో చరిత్ర :
లవ్ స్టోరీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ మరో చరిత్ర. యువత మైండ్ లో అత్యంత ప్రభావం చూపిన ఈ సినిమా దాదాపు 40 మంది ఆత్మహత్యకు కారణమైంది. క్లైమాక్స్ విషాదాంతంతో ట్రెండ్ సెట్ చేసిన మరో చరిత్ర మూవీని చూసి ప్రేమ విఫలమైన జంటలు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
1978 లో రిలీజ్ అయి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో సంవత్సరం పాటు ప్రదర్శించబడి బాక్స్ ఆఫీస్ వండర్స్ క్రియేట్ చేసి కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది మరో చరిత్ర.
నెంబర్ సెవెన్ మాభూమి :
1979 లో రిలీజ్ అయి ఇప్పటికీ సజీవంగా అనిపించే చిత్రం మాభూమి. తెలంగాణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో అక్కడ పల్లెలు, నిజాం పాలనను రియలిస్టిక్ గా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి.
నెంబర్ ఎయిట్ శంకరాభరణం :
నేషనల్ అవార్డ్ నుండి నంది అవార్డ్స్ దాకా ఎన్నో అవార్డ్స్ కొల్లగొట్టి, పల్లెల నుండి ఫారిన్ కంట్రీస్ దాకా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటిన వండర్ఫుల్ మూవీ శంకరాభరణం. ఎన్నో దేశాల్లో ప్రదర్శించబడి అక్కడి వారి ప్రశంసలు పొంది మనకు గర్వకారణంగా నిలిచిన సినిమా ఇది.
కే విశ్వనాథ్ గారి డైరెక్షన్, ఎస్వి సోమయాజులు గారి అభినయం, పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయి బాక్స్ ఆఫీస్ పరంగా కూడా మైండ్ పోయే కలెక్షన్ సాధించింది శంకరాభరణం.
నెంబర్ నైన్ సాగర సంగమం :
ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చూపించొచ్చా అని అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన మూవీ సాగర సంగమం. కే విశ్వనాథ్ గారు, కమల్‌హాసన్, ఇలయరాజా, ఎస్పి బాలు. ఈ నలుగురి సంగమం తెలుగు సినిమా గర్వపడే ఒక క్లాసిక్ ని సృష్టించింది.
రెండు నేషనల్ అవార్డ్స్ పొంది, బాక్స్ ఆఫీస్ పరంగా కూడా అదే స్థాయి విజయాన్ని పొందింది సాగర సంగమం.
నెంబర్ టెన్ శివ :
తెలుగు సినిమాని విభజించాల్సి వస్తే శివకు ముందు, శివకి తరువాత అని చెప్పుకోవాలి. టోటల్ టాలీవుడ్ ఫేట్ నే మార్చేసి మేకింగ్ లో కొత్త వరవడి సృష్టించిన అసలు సిసలు ట్రెండ్ సెటర్ శివ.
తెలుగు సినిమా స్టామినాని, తెలుగుోడి టాలెంట్ ని దేశవ్యాప్తంగా విస్తరింపచేసి మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్ కలెక్ట్ చేసిన ఆల్ ఇండియా హిట్ శివ. టాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ మూవీ.
Shocking Incident at Yellandu:
A man allegedly went on a rampage in Yellandu, attacking pedestrians and ramming vehicles, resulting in one reported death. Following a high-speed chase, police intercepted the vehicle at Yellandu Crossroad. The driver was later confronted by angry locals before being taken into police custody.
Authorities have launched an investigation into the incident.
#BhadradriKothagudem #Yellandu #BreakingNews
Credits: Madhi_kothagudem_abba
@OrugalluAdda@HiWarangal@TriCityWarangal Beautiful stunning visuals
Love from Kurnool 🧡
Warangal is really amazing history rich city I visited once 🤝
Next time I will try to visit Sammakka Saralamma Jaathara 🔥
🚆 A train that looked like a bus!
Indian Railways once operated unique Rail Buses in Andhra Pradesh between Kakinada–Kotipalli (45 km) and Bobbili–Salur (16 km).These little-known services connected remote towns and villages where full-sized trains weren't practical.
Today, they survive only in memories and railway history.
ఖడ్గం సినిమాలో హీరోయిన్ కావాలనే ఆశతో పల్లెటూరి అమాయక ఆడపిల్లలకు,
సినిమా అవకాశాలు ఇస్తామనే పేరుతో లొంగదీసుకునే డైరెక్టర్ తనికెళ్ళ భరణి పాత్ర భలే ఉంటుంది 🥱