అల్లూరి జిల్లా:
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడక.. చేయి చేయి కలిపిన గిరిజనం
గర్భిణీలను, బాలింతలను డోలీ మోతలతో ఆసుపత్రులకు తరలించే దుస్థితి తమకు రాకూడదని సంకల్పం
జికే వీధి మండలంలో శ్రమదానంతో వాగులో రాతి వారధి నిర్మాణం చేపట్టిన గిరిజనం
గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామాల గిరిజనులు కలిసి ఒక్కో ఇంటి నుంచి రూ. 200 చొప్పున చందాలు పోగు చేసి, ట్రాక్టర్ సాయంతో రాళ్లను తరలింపు
వంటావార్పు అక్కడే చేసుకుంటూ శ్రమదానం చేసి గొల్లపల్లి - నడింవీధి గ్రామాల మధ్య ఉన్న వాగుపై రాతికట్టు వారధి పూర్తి
ప్రస్తుతం ఈ మార్గంలో బైకులు, జీపులు, ట్రాక్టర్లు వెళ్లేలావ్రహదారి సిద్ధం
అల్లూరి జిల్లా:
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడక.. చేయి చేయి కలిపిన గిరిజనం
గర్భిణీలను, బాలింతలను డోలీ మోతలతో ఆసుపత్రులకు తరలించే దుస్థితి తమకు రాకూడదని సంకల్పం
జికే వీధి మండలంలో శ్రమదానంతో వాగులో రాతి వారధి నిర్మాణం చేపట్టిన గిరిజనం
గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామాల గిరిజనులు కలిసి ఒక్కో ఇంటి నుంచి రూ. 200 చొప్పున చందాలు పోగు చేసి, ట్రాక్టర్ సాయంతో రాళ్లను తరలింపు
వంటావార్పు అక్కడే చేసుకుంటూ శ్రమదానం చేసి గొల్లపల్లి - నడింవీధి గ్రామాల మధ్య ఉన్న వాగుపై రాతికట్టు వారధి పూర్తి
ప్రస్తుతం ఈ మార్గంలో బైకులు, జీపులు, ట్రాక్టర్లు వెళ్లేలావ్రహదారి సిద్ధం
A Real Hero in the Skies: Captain Smit Machchhar
Heartfelt appreciation to Captain Smit Machchhar for his extraordinary courage and presence of mind during the mid-air crisis aboard Flydubai Flight FZ1073.
Despite being seriously injured, Captain Machchhar fought back and opened the cockpit door, enabling the crew and passengers to overpower the attacker and helping avert a catastrophic tragedy. His courageous actions helped save the lives of 174 people on board.
In a moment when every second mattered, he stood between danger and 174 lives. A true hero and a proud son of Bharat.
I pray for his speedy and complete recovery. May he return safely to his loved ones.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#CaptainSmitMachchhar
Swachh Sagar SurakshitSagar 5.0📍
•#APPCB organized a coastal cleanup at Rushikonda Beach
• With the support of scuba divers from Livein Adventures, We cleared the plastic waste that was deposited in the sea
• Under The Leadership Of @PawanKalyan Garu
- APPCB
@DrSandeepJSP
కాదండి మాలో మాకే ఎవరికో ఒకరికి బాగోకపోతే మాకు మేమే సహాయం చేసుకోవడానికి మీకు దేనికి ఓట్లు వెయ్యాలి ? మిమ్మల్ని దేనికి అధికార స్థానంలో కూర్చోపెట్టాలి ?
కేరళ ప్రభుత్వం మాత్రమే ఉచిత వైద్యo ఇస్తుంది ఈ అరుదైన వ్యాధికి.
దయచేసి తెలుగు రాష్ట్ర మంత్రులు చూడండి.
VC:
https://t.co/J5rBm8lT5w
Intha mandhi tag chesi aduguthuna why no response @SajjanarVC_IPS@hydcitypolice@revanth_anumula@TelanganaDGP are scared of them or you people have any share in that. Please make it clear mundhu roju vachi miku ichestham panchukondi function roju valani pampi ibandhi petakandi
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.
ఇగురు, కంచి, Platform 65 & కోడికూర చిట్టిగారె లాంటి పెద్ద పెద్ద PREMIUM రెస్టారెంట్స్ కూడా - కిచెన్స్ ని ఇంత దారుణంగా మెయింటెయిన్ చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు 🙆♂️
@Arjun221926 Local residence helped themselves to address this issue. Because of this blocking done by one person 10 current families and in future more 10 families are going to suffer.
I don’t understand how a local person having guys to damage GHMC manholes or the layout manholes.
i am suman bowrampet my house out side drain is overflowing and drinking water also maxing number of time complent but GHMD department not responding. kindly clear issue below attached pics.
my contact no
91004 41219
🍽️ Food Safety Inspection Drive | 3/3
Restaurant Name: AnTeRa
📍 Madeenaguda
📅 17.06.2026
As part of continuous food safety monitoring across Cyberabad, CMC Food Safety teams conducted an inspection at the above establishment.
✅ Good Practices Observed
• Food handlers were maintaining personal hygiene with hairnets, hand gloves, and aprons
• Regular pest control measures were being carried out and records maintained
• FSSAI License displayed at a prominent location
• Hot water facility available for washing and sanitizing utensils
⚠️ Non-Compliance Observed
• Medical fitness records of food handlers were not available
• Water testing reports for water used in cooking and ice preparation were not available
• Desserts, non-vegetarian food items, mushrooms, and chopped onions were stored without proper labels
• Iron knives were in use in food preparation areas
• Mould growth observed on cauliflower and potatoes
• Cooking oil used for French fries was found unsuitable for further use
• Dustbins were kept open near operational areas
🛠️ Action Taken
• Mould-affected vegetables and unsuitable cooking oil were discarded on the spot
• Instructions issued to implement proper food labelling and storage practices
• Directions given to maintain all mandatory records and strengthen hygiene protocols
• Improvement Notice to be issued for the observed violations
📋 Hygiene Assessment
• Total Score: 106
• Obtained Marks: 87
• Hygiene Percentage: 83%
📌 Score Criteria
✅ Above 90% – Good
⚠️ 50%–90% – Improvement Notice
❌ Below 50% – Show Cause Notice
CMC will continue regular food safety inspections across restaurants, kitchens, eateries, and food establishments to strengthen hygiene standards and safeguard public health across Cyberabad.
Safe Food. Better Hygiene. Healthier Cyberabad.
#FoodSafety #FoodInspection #PublicHealth #SafeFood #CyberabadMunicipalCorporation #FoodSafetyFirst #TeamCMC
@jayesh_ranjan@TelanganaCS@TelanganaCMO@IPRTelangana@MC_Cyberabad@HiHyderabad@ZC_SLP@ZC_Kukatpally1@zcquthbullapur@GummallaSrijana
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన
రాయదుర్గంలోని విన్ఫాస్ట్ కార్ల షోరూం వద్ద ఘటన
కొనుగోలు చేసిన వెంటనే షోరూం బయట ఆగిపోయిన రూ.25 లక్షల విలువైన కారు
సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేసిన కస్టమర్
"కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ
కస్టమర్ను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోతున్న బాధితుడు
#Raidurgam #VinFast #CarShowroom #ConsumerIssue #Hyderabad #BreakingNews