ఒక యువకుడిగా నేను చేస్తున్న పోరాటానికి కల్వకుర్తి అభివృద్ధి కొరకై పడుతున్న పాట్లను వివరించి వారిని వారి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరడం జరిగింది.
@realyssharmila @YSRTelangana
కల్వకుర్తి మండలం, సిలార్ పల్లి గ్రామంలోని యువకులను దేశ భవిష్యత్తు మార్చే సత్తా కేవలం యువకులదేనని, యువతకు బంగారు భవిత వైఎస్సార్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమని చెప్పి...
మాడ్గుల మండలం, జంగుతాండ గ్రామ యువకుడు రాజు గారి రిసెప్షన్ వేడుకలో మరియు కల్వకుర్తిలో కుడుముల రామ్ రెడ్డి అన్న గారి కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
విద్యార్థులకు భవిష్యత్తు కార్యాచరణపై వారు వారి యొక్క జీవితాల్లో అత్యున్నత స్థాయికి ఎదగడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన దిశానిర్దేశించడం జరిగింది. మాధవ రెడ్డి గారి లాంటి గొప్ప వ్యక్తితో కలిసి స్టేజ్ ను పంచుకోవడం అత్యంత ఆనందాన్ని కలిగించింది.
వెల్దండ మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగినటువంటి ఫేర్వెల్ వేడుకల్లో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాధవ రెడ్డి గారితో కలిసి పాల్గొని
@realyssharmila @YSRTelangana
వెల్దండ మండలం, గుండాల గ్రామానికి చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్త జంగయ్య గారి సతీమణి లావణ్య గారు ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వారు యెన్నం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
కల్వకుర్తి మండలం, యంగంపల్లీ గ్రామంలో కతాల్ అనే యువకుడి కాలికి గాయం అయిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి అతనిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి మనోధైర్యం కల్పించడం జరిగింది.
@realyssharmila @YSRTelangana
వెల్దండ మండలం, అంకమొనికుంట గ్రామంలో నిన్న రామకృష్ణ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
@realyssharmila @YSRTelangana
ఆమనగల్లు మండలం, పోలేపల్లి గ్రామ సర్పంచ్ బల్రామ్ అన్న గారి మాతృమూర్తి పోచమ్మ గారు స్వర్గస్తులైన వార్త విని అక్కడికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించడం జరిగింది.
@realyssharmila @YSRTelangana
ఆమనగల్లు మండలం, సింగంపల్లి గ్రామానికి చెందిన @BJP4Telangana వార్డు మెంబెర్ సత్యం అన్న ఆధ్వర్యంలో రవి, యాదయ్య, శంకరయ్య, లోకేష్ తదితరులు బిజెపి @BRSparty నుండి @YSRTelangana పార్టీలో చేరడం జరిగింది.
@realyssharmila
మాడ్గుల్ మండలం, పల్లెతాండా గ్రామంలోని పలువురు @BJP4Telangana నుండి @YSRTelangana పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.
@realyssharmila
బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ వీరుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి వందనాలు🙏
@realyssharmila @YSRTelangana
డాక్టర్ ప్రీతి మరణం చాలా బాధాకరం, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
ప్రీతి తల్లిదండ్రులకు ధైర్యం అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రీతి మరణానికి కారణం అయిన వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ...