#Telangana Chief Minister #Revanth Reddy is showing that public leadership & family life can go hand in hand.
Despite the demands of high office, he continues to make time for his family & grand-children, reminding us that strong leadership is not only about governing well but also about cherishing the people closest to us.
A simple yet powerful message, public service & family values can coexist.
@revanth_anumula@TelanganaCMO
Your Voice Can Change India's Education System
Every student deserves a fair chance to succeed through merit, not paper leaks.
Join the Chhatron Ki Goonj movement and stand for justice, accountability, transparency, and equal opportunities in education. Together, let's build a future where every student's hard work is respected and every exam is fair.
Scan the QR code or give a missed call to 9873 03 6161 and become a part of this nationwide movement.
Your voice matters.
Your participation matters.
Join today!
#ChhatronKiGoonj #VoiceOfYoungIndia
తెలంగాణను అత్యున్నత విద్యా ప్రమాణాల నిలయంగా మార్చాలన్న ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరుతోంది.
ఉపాధ్యాయ నియామకాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు రాజీ పడని ప్రజా ప్రభుత్వ పని తీరుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ ఫలితాలే నిదర్శనం.
విద్యా వ్యవస్థలో ఈ గణనీయమైన పురోగతికి కారణమైన ఉపాధ్యాయులు, అన్ని స్థాయిల అధికారులకు నా ప్రత్యేక అభినందనలు.
దేశానికే ఆదర్శమైన విద్యా వ్యవస్థ నిర్మాణం దిశగా మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం.
#Telangana #PrajaPalana
కాలుష్య రహిత, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం తెలంగాణను CURE, PURE, RARE ఏరియాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం.
సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు అ��సరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ATCsను ఏర్పాటు చేశాం.
బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాలతో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.
#TelanganaRising #FutureCity
#RenewableEnergy
తెలంగాణను ప్రేమిస్తే...
🔸 తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ?
🔸 కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది?
🔸 విభజన చట్టంలోని హామీల అమలు ఎక్కడ?
🔸 పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి?
#PrashnisthunnaTelangana
భారత ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష మర్యాదపూర్వకంగా కలిశారు..
దేశంలో క్రీడారంగం అభివృద్ధి, హైదరాబాద్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించాం
#PTUsha
#YoungIndiaSportsUniversity
#SportsDevelopment
#TelanganaRising
ఒలింపిక్స్‌లో పతకాల సాధనకు అవసరమైన పునాది పడింది. హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని (YIPESU) ప్రారంభించుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.
క్రీడలు క్రమశిక్షణను పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. జట్టుగా పనిచేసే తత్వాన్ని అలవాటు చేస్తాయి. మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే కాదు... క్రీడా మైదానాల్లో కూడా రూపుదిద్దుకుంటుంది. అందుకే విద్యతో పాటు క్రీడల���ు సమాన ప్రాధాన్యం ఇస్తున్నాం.
తెలంగాణ కంటే జనాభా తక్కువగా, భౌగోళిక విస్తీర్ణం చిన్నగా ఉన్న అనేక దేశాలు ప్రపంచ క్రీడా వేదికపై అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. కానీ అపార ప్రతిభ, అమితమైన సామర్థ్యం ఉన్న మనం ఇంకా మన పూర్తి శక్తిని ప్రపంచానికి చూపించలేకపోయాం.
ప్రతి ఒలింపిక్స్ ముగిసిన తర్వాత భారతీయులందరి చూపు పతకాల పట్టికపైనే ఉంటుంది. కానీ మనకు నిరాశే మిగులుతోంది.
ఇక ముందు ఆ ప���ిస్థితి ఉండకూడదు. మనం ప్రారంభించుకున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్‌లో పతకాల పంట పండించాలనేది నా ఆకాంక్ష..
ఈ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ సైన్సెస్, ఫిజికల్ లిటరసీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ టెక్నాలజీ, కోచ్‌ల శిక్షణ, పరిశోధనలు, ఆవిష్కరణలు, విద్యా భాగస్వామ్యాలు, జాతీయ-అంతర్జాతీయ సదస్సులు, క్రీడా విధానాల రూపకల్పనకు అత్యున్నత కేంద్రంగా ఎదుగుతుంది.
క్రీడాకారుల ప్రతిభకు మరింతగా సానబెట్టడం, శాస్తీయ శిక్షణ అందించడం, పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం.
ఈ యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ క్రీడా విద్యాసంస్థగా తీర్చిదిద్దాలన్నది మా ప్రజా సంకల్పం. భారత క్రీడా భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రంగా ఇది ఎదగాలని ఆకాంక్షిస్తున్నా..
#YIPESU
#YoungIndiaSportsUniversity
#SportsUniversity
#OlympicDream
#TelanganaRising
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
It's been a few days since @Amitabhk87's column ran in @IndianExpress. We didn't rush a reply — we read it closely and looked within. Point by point, word by word, we found Telangana already answering what he asked India to become. Nine pillars. Here's the proof for each. 🧵
1/10
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీ���ు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు, ప్రజా నాయకురాలు శ్రీమతి @seethakkaMLA గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రజల పట్ల మీ అంకితభావం, నిరాడంబర సేవా తత్వం, గిరిజనులు, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతికి మీరు చేస్తున్న కృషి మరెంతో మందికి స్ఫూర్తిదాయకం.
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, దీర్ఘాయుష్షు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు అందించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు...
యువత మాత్రం ఉద్యోగాల కోసం ఇంకా ఎదురుచూస్తోంది.
ప్రతి ఖాతాలో ₹15 లక్షలు అన్నారు...
ఆ హామీకి సమాధానం ఇప్పటికీ లేదు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు...
రైతుల సమస్యలు మాత్రం కొనసాగుతున్నాయి.
NEET పరీక్షల్లో పారదర్శకత అంటారు...
పేపర్ లీక్‌లతో లక్షలాది విద్యార్థులు ఆందోళన చెందారు.
'నారీ శక్తి' అంటారు...
మహిళల భద్రతపై ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి.
అవినీతిని నిర్మూలిస్తామన్నారు...
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు పార్టీలో చేరగానే మౌనం ఎందుకు?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారు...
ప్రజలు అడిగే ప్రశ్నలకు డబుల్ సమాధానాలు మాత్రం కనిపించవు.
హామీలు మీవి...
ప్రశ్నలు ప్రజలవి.
#PrashnisthunnaTelangana
బడులకు పైసలుండయి ❌
కానీ బాత్రూంల లైట్లకు లక్షలుంటయి ✅
రైతులకు పైసలుండయి ❌
కానీ రంగుల డెకరేషన్లకు కోట్లుంటయి✅
విద్యార్థులకు పైసలుండయి ❌
కానీ విచ్చలవిడి దుబారా ఖర్చుకు పైసలుంటయి✅
ఇది ప్రజా పాలన కాదు
ప్రజల్ని పీక్కుతినే పాలన
#PrashnisthunnaTelangana
దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించాలని, ఆలయ ప్రతిష్ఠ ఇనుమడించేలా బాధ్యతలు నిర్వహించాలని వారికి సూచించాను. ఆలయ సంప్రదాయాలు, ఆచారా��� పాటింపులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపాను.
#Yadagirigutta
#SriLakshmiNarasimhaSwamy
#TempleAdministration
#PrajaPalana