Munnuru Kapu Community Leaders Thank TPCC President Mahesh Kumar Goud for Telangana Govt Sanctioning ₹5 Crore for Community Building
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు
నార్సింగ్: మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పలువురు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, గాలి అనిల్ కుమార్, కొలగాని మహేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
• @Bmaheshgoud6666
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన "శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్" కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ సదర్ ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.
Rahul Gandhi Stands With Sahil Wakode’s Family, Demands Justice
సాహిల్ వాకోడే కుటుంబానికి రాహుల్ గాంధీ అండ.. న్యాయం కోసం పోరాటం
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబం చేస్తున్న న్యాయపోరాటానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అండగా నిలిచారు.
సాహిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో మేమంతా తోడుగా ఉంటాం.
Leader of Opposition Shri RahulGandhi ji stands firmly with the family of IIT Bombay student Sahil Wakode. Their demand for an impartial investigation and strict action against those responsible must be fulfilled.
Justice for Sahil is a fight for dignity, equality and accountability.
#JusticeForSahilWakode #StandForJustice #RahulGandhi
పెళ్లికి వెళ్లి ఫొటో దిగితే ఇంత పబ్లిసిటీ ఎందుకు కేటీఆర్..?
మాజీ సీఎం కొడుకువని ఫొటోకు అవకాశం ఇచ్చారేమో కానీ, సీఎం పక్కన అధికారిక హోదాలో కూర్చోవాలంటే నువ్వు కూడా సీఎంవి అయి ఉండాలి. అది సాధ్యం కాకపోవడంతో పెళ్ళిలో దిగిన ఫొటోలతోనే పబ్లిసిటీ చేసుకుంటున్నావా.
తూ నీ బతుకు చెడ..
Bookmark kakaoothe book lo kuda rasi pettuko no problem..
Vastavalu matladutunte mandutunnati undi..
Enthamandi dalithulaku 3acers land ecchindru..!?
Intiki oka udyogam annadu enthamandiki ecchindu..!?
Mundu manadi kadukkoni pakka valla gurinchi alochinchale bro.
తెలంగాణలో కూడా..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి - లింగాయత్ (బీసీ)..
ఇప్పటికీ మా ప్రాంతంలో మున్నూరు కాపులకు పేరు వెనకాల రెడ్డి అని ఉంటుంది..
తెలియకపోతే తెలుసుకోవాలి అంతే కానీ అన్ని మాకే తెలుసు అనుకుంటారు @BRSparty సన్నాసులు..
మీ పదేళ్ల పాలనలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతాంగానికి ఒక్క చుక్క నీరు ఇవ్వని వారికి, గోదావరి జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లందించాల్సిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు.
నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, అలిసాగర్, గుత్ప, హనుమంతరెడ్డి, వేంపల్లి ఎత్తిపోతల పథకాలు (Lift Irrigations) ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
సుందిళ్ల, అన్నారం పంప్ హౌస్‌ల గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తే ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందనే హెచ్చరికలను కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తోంది.
: ఈరవత్రి అనిల్ కుమార్,
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) ఛైర్మన్.
విభజన హామీలు ఇప్పటికీ పెండింగ్ లోనే
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా
ర్యాలీలు కాదు...,
తెలంగాణకు రావాల్సిన నిధులు, పన్నుల వాటాను కేంద్రం వెంటనే విడుదల చేయాలి.
#Telangana#TelanganaRights
మోదీ గారు ఎంత మందిని జైల్లో పెట్టాలనుకున్నా...
మేము భయపడేవారము కాము, భగవాన్ శ్రీకృష్ణుడి జననమే జైల్లో జరిగింది..
జైలు మాకు ఒక గుడి, గురుద్వారా లాంటిది.
మోదీ జీ, అమిత్ షా జీ.. మీరే పిరికివారు, మేము పోరాడేవారము.
మీ బెదిరింపులకు మేము ఎప్పటికీ భయపడము.
@yadavtejashwi 🔥
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి..!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి పిలుపును గౌరవంగా స్వీకరిస్తూ…
నేను సైతం ఈ దీపావళి పండుగను తాండూరు నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారుల అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకుంటాను.
పేదల సొంతింటి కల సాకారమైన ఆనందంలో, ఆత్మగౌరవంలో పాలుపంచుకుంటాను.
గుడిసెల్లో గడిపిన జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరమ్మ ఇళ్లు..ఈ పండుగ రోజున మరింత ప్రకాశించాలి.
ప్రజా ప్రభుత్వ సంకల్పం ప్రతి ఇంటా దీపంలా వెలుగులు నింపాలి.
తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మీ మీ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి, లబ్ధిదారులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాను.
#MaaIndirammaIntloDeepavali
#IndirammaIndlu #RevanthReddy #Telangana
@revanth_anumula@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB@INCTelangana@TelanganaCMO
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థతో పాటుగా, విద్యుత్ వ్యవస్థను కూడా సంక్షోభంలోకి నెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని సరి చేస్తూ, గతంలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
📍 సీఎల్పీ కార్యాలయం, హైదరాబాద్.
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ..!
పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ…
ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో… నేను సైతం పాలుపంచుకోనున్నాను.
ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను.
#MaaIndirammaIntloDeepavali
#IndirammaIndlu