తెలంగాణ రాష్ట్రం ఈ 9ఏండ్ల కాలంలో దార్శనికులు రాష్ట్ర సీఎం శ్రీ కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా అభివృద్ధి చెందిందని సీఎస్ శ్రీమతి శాంతి కుమారి పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా పాటించారు #తెలంగాణదశాబ్దిఉత్సవాలు
A beautiful evening at the administrative epicenter of #Telangana#Hyderabad
A steady 🌧️ gentle drizzle blessed the baby steps taken by our youngest state of India.
To the next glorious decade 💖✨ #TriumphantTelangana
"అమరుల సంస్మరణ దినోత్సవం" సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాలను సన్మానించి తర్వాత వారితో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు.
@TelanganaCMO
సారు... ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా అయిపోతున్నాయి...కాని ఇంకా మాకు రెగ్యులర్ కాలేదు...పేస్కెల్ రాలేదు....మా జీవితలు మారలేదు..క్యాబినెట్ ఆమోదించిన..కదలని మా #VRA.ల ఫైల్...హర్హతలు అన్నిఉన్న అంగూటచాప్ తో సమానమే..
ఎందరిని కలిసిన త్వరలో అనడమే తప్ప... అందింది లేదు...?
#PayscaleForVRA,s🙏🏻
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు అమరుల సంస్మరణ
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం శ్రీ కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు#TelanganaTurns10
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించబడిన"అమరుల సంస్మరణ" కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉద్యమం తొలి,మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి త్యాగాల స్మరణలో పాల్గొన్న మంచిర్యాల శాసన సభ్యులు @NDiwakarRao గారు మరియు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి మున్సిపల్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించబడిన "తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం" కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య గారు & జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు తర్వాత సింగరేణి పట్టాలు పంచడం జరిగింది.
Putting out this picture for the young girls who aspire big in their chosen careers.
Dream, work and then work even harder! There is no glass ceiling that cannot be broken!
And #Telangana on this front too leads by example.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించబడిన "తెలంగాణ సుపరి పాలన దినోత్సవం " కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు @balkasumantrs గారు,మంచిర్యాల శాసనసభ్యులు @NDiwakarRao గారు మరియు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు
@TelanganaCMO
సోమవారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ చేపట్టిన 3వరోజు విద్యుత్ దినోత్సవంలో MP గారు, MLC గారు, MLA గారలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని 9 సంవత్సరాల ప్రగితిని తెలియచేసారు.
చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.