నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... ... ... Thank you @themohanbabu 🤗
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
Happy Birthday Dear @mammukka ! Proud to be your colleague in this wonderful industry.Your work over the years is a real treasure that movie lovers always relish & keep asking for more. May you continue to enthrall the audiences for many many years. ജന്മദിനാശംസകൾ !
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan
#HBDPawanKalyan one and only Inspiration to the present Society Great Leader and gud Human Being @PawanKalyan Sir wishing a very Happy Birthday Anna... have a successful year ahead To you @PawanKalyan Anna.
Happy Birthday to Power Star
@PawanKalyan@Janasenani
garu May God gives you happiness, Great Success and Good Health in Your life.
Many people have followers but only few have devotees
#HBDPawanKalyan
Small contribution from my mother-in-law. The only contribution till date to any political party from her and the reason is trust, confidence and belief for our future
#HBDPawanKalyan