“Our Constitution is more than a document — it’s a promise of justice, liberty, equality, and fraternity. Today, we honor that promise and recommit to building the India we believe in. Happy Republic Day!”
#RepublicDay#India#PrideOfTheNation
ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసు, బ్యాంకులను బురిడీ కొట్టించే కేసులు ఇలా మన రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసే కేసులు ఏవైనా వ్యవస్థాగత మార్పులకు నాంది పలుకుతున్నాయి, తెలంగాణ పోలీసుల పనితీరుతో దేశ వ్యవస్థలకు సరికొత్త మోడల్ విధానాలను పరిచయం చేస్తూ, సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి.