అన్నా @naralokesh మార్చ్ 2026లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ భాగంగా సెప్టెంబర్/అక్టోబర్ లో రావాల్సిన నోటిఫికేషన్స్ ఇప్పుడు పరిక్ష తేదీలు లేకుండా ప్రకటించారు. 7 నెలలుగా ఎదురుచూస్తూన్నాము మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి పరిక్ష తేదీలు ప్రకటించి న్యాయం చేయండి😭
#APPSC#AndhraPradesh
అయ్యా @PawanKalyan@naralokesh
సెప్టెంబర్ 15 విడుదల చేసిన నోటిఫికెషన్స్(గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే)లో పరీక్షల తేదీలు లేవు.
దయచేసి అక్టోబర్ 15 విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో పూర్తి పరిక్ష తేదీలు ప్రకటించండి మిమ్మల్నే నమ్ముకున్నాము🙏
@JaiTDP@JanaSenaParty#AndhraPradesh
అన్నా @naralokesh అక్టోబర్ 15 కి ఫేస్-3 క్యాలెండర్ విడుదల కానున్నది. దయచేసి అన్ని నోటిఫికెషన్స్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ప్రకటన చేయండి🙏
28 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ హాస్టల్స్ స్టడీ హాల్స్ లో ఉండిపోయాం దయచేసి న్యాయం చేయండి అన్నా🙏
#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh రేపు విడుదల చేసే డిటైల్డ్ గ్రూప్1 నోటిఫికేషన్ లో మీరు హామీ ఇచ్చినట్లు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరియు అప్పోయింట్మెంట్ తేదీలు ఉంటాయి అని నమ్ముతున్నాము. అలానే ఉగాది 2027 కి మరో జాబ్ క్యాలెండర్ ఇస్తారని నమ్ముతున్నాము🙏
@chiranjeevimlc#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh, 2026 ఉగాది కి జాబ్ క్యాలెండరు విడుదల చేసారు. 6 నెలలు తరువాత ఇప్పుడు 3 నెలల వరకు ఉచిత శిక్షణ అంటున్నారు. విలువైన సమయం కోల్పోతున్నాం😭
దయచేసి పరిక్షలు పూర్తి చేసి మీరు చెప్పినట్లే 2027 ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అని నమ్ముతున్నాము🙏
#AndhraPradesh
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం 🙏
అయ్యా, దయచేసి పరిక్షల తాలుక పూర్తి వివరాలు నోటిఫికేషన్స్ లో ఉండేలా చూడగలరు.
సార్ @chiranjeevimlc అక్టోబర్ 15 కి విడుదల అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ఉండేలా చూడగలరు🙏
#AndhraPradesh
@apjobaspirants@naralokesh@ncbn@JaiTDP@chiranjeevimlc లోకేష్ అన్నా సెప్టెంబర్ 15 న వచ్చే group 1 notification లో,next month వచ్చే group 2 notification లో prelims date,mains date, results date ఉండేటట్టు Cheyandi Anna please.
గౌరవ @AndhraPradeshCM@APDeputyCMO@naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, సోషల్ మీడియా లో ఈ విషయం పై ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 17 నెలలు గాడిచాయి. ఈ విషయం పై వివరణ ఇవ్వగలరు🙏
దయచేసి ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయగలరు😭
#AndhraPradesh
ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి సర్కార్ దీపావళి కానుక..
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మెకానిక్, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్జీజన్స్ కేడర్ల ఉద్యోగులకు అవకాశం. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఉన్నా వాటితో సంబంధం లేకుండా పదోన్నతి పొందేందుకు అర్హులు.
#Diwali2025
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh