#RaghavJuyal:
I'm working on a Telugu project, #TheParadise.
They used to call me "Raghav, RANDI," and I was completely SHOCKED.
A few days later, I found out it simply means "COME HERE" in Telugu.
(Laughing)
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
This truly means the world to us. 🚀 Vikram-1 Test Flight-1 reaching orbit on its very first attempt came from a young team that poured its heart into the mission— and to have Hyderabad’s own celebrating with us makes today unforgettable. Grateful for your support, and for cheering on India’s private space story. 🇮🇳
#Vikram1 #MissionAagaman
India reaching for the stars and delivering…. ♥️♥️♥️ So so proud of our young team at Skyroot Aerospace from Hyderabad… 👏🏻👏🏻👏🏻 #Vikram1 reaching orbit on its very first mission is a testament to the brilliance and perseverance of our private space sector…!! Congratulations to @SkyrootA and every single person who poured their heart into this achievement…. 🇮🇳🇮🇳🇮🇳
వివస్త్రను చేసి.. మూత్రం పోసేలా కొట్టి..
ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరు నగరంలో దారుణం
తాగునీటి మోటార్ తొలగించాలని వివాదం
ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి
విచక్షణా రహితంగా దాడి.. అందరూ చూస్తుండగానే
నడిరోడ్డుపై దుస్తులన్నీ లాగేసి కొట్టిన వైనం
🚨 #DisturbingVisuals
గుంటూరు కృష్ణ బాబు కాలనీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన..!
మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన మల్లెల మూర్తి (టిడిపి నేత) కుటుంబ సభ్యులు..
గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన అధికార పక్షం పెద్దలు...?
#Guntur
Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI@priyankachopra
జానీ మాస్టర్‌కు మరో షాక్
ఇక మీదట జానీ మాస్టర్ ఏ సినిమా చేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ పని చేయబోవని స్పష్టం చేసిన ఫిల్మ్ ఫెడరేషన్
ఈ నిర్ణయం గురించి నిర్మాతలకు తెలియజేయనున్నట్లు సమాచారం
ఫిల్మ్ ఫెడరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని హెచ్చరిక
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు షాక్
జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్
ఈ నెల 12న ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన జానీ మాస్టర్
జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్
14న విచారణకు పిలిచినా రాలేదని ఆగ్రహం
7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం
డ్యాన్సర్ల అసోసియేషన్ తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం
జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున సహాయ నిరాకరణ
బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక
సుమలత తీరుపై ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం