"Hey Ram Save Andhra, there is no freedom of expression in AP anymore. Even a simple congratulations post is being restricted!"
@naralokesh@ncbn is this governance ?
Sorry @KarthikYells Anna I am unable to even say congratulations to you anymore."
This keeps continuing unless you or your leadership takes action against them.
Take action before it goes to another level. This is too toxic and objectifying a women @gayatri008_16
More power & courage to you 🙏🏻
Haha 😂
Shivudu & TDP guys giving big lectures on “don’t support abusers”?
Bro, your own people were abusing women on Twitter spaces just yesterday. Dirty talk then “sorry” after getting caught.
You are the real masters of supporting abusers. Remember only YCP past, forget your own dirty hands today.
Funny lecture. Truth will come out. Keep watching 😂
Pawan Kalyan propert Location: Kaza village, Mangalagiri area, Guntur district (Survey number 361/B1), near the proposed Amaravati inner ring road. Date of Registration: February 2, 2018. #Everyone
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
ఓ 7rs యెల్లో పే బ్రోతల్ బ్యాచ్ @JaiTDP చెప్తున్నా..నా పాత డిబేట్ @sakshitvdigital లోది అక్కడక్కడా కట్ చేసి ఇప్పుడు మాట్లాడినట్టు ట్రోల్స్ చేస్తున్నారు..@JanaSenaParty వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు @JaiTDP ట్రాప్ లో ఉండి ఇలానే ఉంటాము అంటే మీ ఖర్మ ..నేను మాట్లాడిన డిబేట్ వీడియోలో పెళ్లిళ్లు పిల్లలు మోసాలు వాస్తవాలు మొత్తం డేట్స్ తో సహా ఉన్నాయి..
ఆ వీడియో ఎన్నికల టైం లో మాట్లాడింది అది కూడా రిలీజ్ చేస్తా త్వరలో...
No irritation No Disgust No Discrimination
You Treat Every Human Being with Love and Respect
Such a Personality is Very Rare in Politics.
@ysjagan Anna 💙🫂
ఓ బ్రోకర్ రాధాకృష్ణ!
‘జగన్ బంటు ఆస్తి వెయ్యి కోట్లు’ అంటూ హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు వార్త రాశాడు.
లిక్కర్లో అసలు స్కామ్ జరిగితేనే కదా లింకులు బయటపడేది..
లిక్కర్ కేసు అనేదే తప్పుడు కేసు.
రెండు వేల రూపాయల జీతానికి సైకిల్‌పై పేపర్లు వేసుకుని బతికిన నువ్వు.. ఈరోజు ఈ స్థాయికి ఎలా ఎదిగావు రాధాకృష్ణ?
మేము తినే RICE BAG - EAGEL రూ.1300 ఉండేది.
ఈరోజు ఇదే RICE BAG - EAGEL రూ.2300 ఉంది.
ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది.
రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు నాశనం అయిపోయాయి.
హైదరాబాద్
గిరిబాబు గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు
గిరిబాబు గారి కుటుంబ సభ్యులకి వైయస్ఆర్ సీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం
వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఈ దుఃఖ సమయంలో గిరిబాబు గారి కుటుంబానికి మేము ఉన్నామనే ధైర్యం చెప్పడానికి వచ్చాం
-ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
అధికారం ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. అధికారం లేనప్పుడు పార్టీ కోసం నిలబడాలి. అదే మా తత్వం.
కక్ష కట్టుకుని ప్రవర్తించే వాళ్ళకి చుక్కలు చూపిస్తాం. ఇందులో రాజీ లేదు, పాపభీతి లేదు. మీ మీద ఎవరైనా పడితే మేమందరం ఉంటాం.
అర్ధరాత్రి అయినా చెప్పండి, చూసుకుంటాం.
- బొత్స సత్యనారాయణ