The Fascist Govt has filed a false SC/ST case on @DevineniUma. His only fault was to fight against the rampant illegal mining in the Kondapalli Forest region. Jagan Reddy can never silence our voices. We will continue to fight on behalf of people.
#FascistJaganFilesReverseCases
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఠా అక్రమ మైనింగ్ చేస్తుందని, మీ ప్రభుత్వంలో అధికారులే చెప్పారు కదా . వాళ్ళ మీద చర్యలు ఏవి @ysjagan#FascistJaganFilesReverseCases
A threemember committee formed to probe the illegalmining in Kondapalliforestregion confirmed that theareawhere the mining wastakingplacewasaprotectedforestarea.Yet mining was restarted leading to large scale devastation of theprotectedforestregion.#FascistJaganFilesReverseCases
On 24th august, the Krishna district collector demanded the authorities to take strict action against the culprits, yet no action was taken. Three departments responsible to protect the precious forest region turned a blind eye citing ‘pressure’
#FascistJaganFilesReverseCases
It is estimated that more than 100 crore rupees of natural resources have been plundered by YSRCP MLA Vasantha Krishna Prasad. Devineni Uma has been punished by the fascist Jagan Govt for standing up against the rampant corruption In Krishna Dist #FascistJaganFilesReverseCases
Natural Resources in Kondapalli Reserve Forest worth Several Crores have been plundered by the Mining Mafia led by YSRCP MLA Vasanta Krishna Prasad and his family members. 500 acres of gravel and chippings have been dug up.
#FascistJaganFilesReverseCases
ఈడీ కేసుల్లో ముద్దాయిలు, దేశ ద్రోహాలు చేసినవాళ్ళు వేల కోట్లు ప్రజల సొమ్ము దోచేసిన అవినీతిపరులు, అధికార మదంతో దాడి చేసి రివర్స్ లో అక్రమ కేసులు పెట్టి వేధించడం ఏంటి ?
అన్నీ గుర్తుపెట్టుకుంటాము!
#FascistJaganFilesReverseCases
Dasari Suresh filed a false SC/ST case at the behest of YSRCP MLA. He falsely mentioned that he was attacked at 5:40 pm. The fact is Uma was giving a press conference at that time. The conference was given live on his SM handles
#FascistJaganFilesReverseCases
కట్ట మీద కుర్చీ వేసుకుని, సంవత్సరంలో పట్టిసీమ పూర్తీ చేసాడు.
పోలవరానికి ఒక రూపు తెచ్చాడు.
చంద్రబాబు గారి విజన్ అయిన 62 ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకుని వెళ్ళాడు..
ఎంత రెచ్చగొట్టినా, ఏ రోజు లైన్ దాటలేదు.
మీ ప్రతి చర్యకి సమాధానం చెప్తాడు.
#FascistJaganFilesReverseCases
నీరు చెట్టులో కొట్టేసాడు అన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొట్టేసాడు అన్నారు.
వేలకోట్ల అక్రమాలు గుర్తించాం అన్నారు.
అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అన్నారు.
చివరకి ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాడిచేసి,అక్రమ కేసులు పెట్టి ఏమి పీకలేక వేధిస్తున్నారు.
#FascistJaganFilesReverseCases
కొండలు, జలపాతాలు, పచ్చని చెట్లు దెబ్బతింటున్నాయి
జంతువులకు, పక్షుల జీవనానికి విఘాతం ఏర్పడుతుంది.
మీరు చేస్తున్న ఈ అక్రమాలు బయట పెడితే, దేవినేని ఉమ పై రివర్స్ లో దొంగ కేసు పెడతారా ?
#FascistJaganFilesReverseCases
రెండేళ్లుగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అరాచకాలు
సెంటు భూమి పట్టాలో స్కాం
సెంటు భూమి పట్టాల మెరక పేరుతో స్కాం
అక్రమ గ్రావెల్ మైనింగ్
అక్రమ కంకర మైనింగ్
పోలవరం కాలువ మట్టి దోపిడీ
ఇసుక దోపిడీ
మద్యం మాఫియా #FascistJaganFilesReverseCases
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఠా, అక్రమ మైనింగ్ చేస్తున్నారని కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది నిజం కాదా ?
అయినా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నారని, దేవినేని ఉమ పోరాటం చేస్తే రివర్స్ లో దొంగ కేసు పెడతారా ?
#FascistJaganFilesReverseCases