#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
ఫేక్ సర్టిఫికెట్స్ అనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఫేక్ పై ఒక్క కేసు కూడా హైకోర్టులో లేదు..
‘నాకు ప్రయారిటీ రాలేదు’ అనే గ్రీవెన్సెస్ తప్ప.. ఎవ్వరూ ఫేక్ అనే క్లెయిమ్ చేయనేలేదు..
రికగ్నయిజ్డ్ సంస్థల నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ జెన్యూనిటీ చెక్ చేయడం మాత్రమే శాప్ పాత్ర..
ఫేక్ అని ఇప్పుడు మాత్రమే లేవనెత్తుతున్నారు.. హైకోర్టులో 69 కేసులుంటే.. ఒక్కటీ ఇలాంటిది కాదు..
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh
జగన్ రెడ్డిని చెడుగుడాడిన కడప డీఎస్సీ టాప్ ర్యాంకర్
"మేము కష్టపడి మెరిట్ తెచ్చుకొని ఉద్యోగాలు సాధిస్తే, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తారా? ఒక్క నిరూపణ లేకపోయినా బురద చల్లడం దారుణం. టైమ్ వేస్ట్ దీక్షలు మాని, కష్టపడి చదివి రాబోయే నోటిఫికేషన్లలో ఉద్యోగం సాధించండి."
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
పోలవరం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది @ysjagan ! ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చింది నువ్వు. దాన్ని రిజర్వాయర్ గా మార్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు అవన్నీ మర్చిపోయి బెంగుళూరు ప్యాలెస్ లో ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నట్టు ఉన్నావు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చేసిన అన్యాయం గురించి గూగుల్ లో ఇలా కొడితే, అలా వచ్చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, జగన్ మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా? మీరు, గతంలో మీ సారథ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మీ అబద్ధపు సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేస్తున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించి తీరుతాం. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించేది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం కుదురుతుంది. కాబట్టి ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తేలేదు. ఇకనైనా మీరు ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తే, బెంగళూరు పారిపోయి, రికార్డెడ్ ప్రెస్ మీట్ లు పెట్టే నీకు ఈ అంశం మీద మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్ ?
మెగా డీఎస్సీ పై ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవం కాదా ? మీ ఫేక్ ప్రచారాలకి కోర్టు సమయం వృధా చేస్తున్నందుకు న్యాయస్థానం హెచ్చరిస్తే, క్షమాపణలు చెప్పి పిటిషన్ను వెనక్కి తీసుకున్నావ్. మీరు చెప్పిన ప్రతి విషయం ఒక ఫేక్ అని మీరే ఒప్పుకుని, కోర్టుకి క్షమాపణ చెప్పారు కదా. ఇది చాలదా?
మెగా డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశలో, కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టి 250కి పైగా పిటీషన్లతో అడ్డుకోవాలని చూసావ్. అయినా ప్రక్రియను ఆపలేకపోయావు. దానర్థం ఏంటి? అంత పారదర్శకంగా, నియమబద్ధంగా నియామకాలు జరిగాయన్నమాట. నియామకాలు పూర్తయి 16,000 మంది కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే, వారిలో భయాందోళనలు కలిగించడానికి గత మూడు నెలలుగా నువ్వు ఆడుతున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు.
నీకు అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, ఎలా భర్తీ చేస్తారో తెలుసా జగన్ ? లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా ? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య, ఆ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయకపోతే ఉద్యోగం ఎలా ఇస్తారు ? ఈ మాత్రం కూడా తెలీదా నీకు? నువ్వు మెగా డీఎస్సీ ఇచ్చావా ? నీది మెగా డ్రామా జగన్, అందుకే ఆంధ్రప్రదేశ్ యువత నీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.
అధికారులు మూడు ప్రెస్ మీట్లు పెట్టి, నువ్వు చేసిన ఫేక్ ఆరోపణలకు ప్రతి దానికీ ఆధారాలతో కౌంటర్ ఇచ్చినా, నీకు ఆంధ్రప్రదేశ్ యువత పై పగ చల్లార లేదా? ఏపీ యువత నీ కుట్రలు గమనిస్తుంది జగన్.. గుర్తు పెట్టుకో..!
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల సభ ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ ఉద్యోగులు నినదించారు.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.
#TallikiVandanam
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.2000లను మినహాయించుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు.
ఒకటో తరగతిలో చేరే వారు 59,500 మంది, జూనియర్ ఇంటర్ లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేక పోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh