డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం ఈ నెలలోనే ప్రారంభమవుతుంది.
నెల రోజులు అందరం కష్టపడదాం..
వచ్చే రోజులు మనవే.. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మైనర్ బాలికకు న్యాయం జరగాలి.. బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..
➡️హుస్నాబాద్,
➡️చొప్పదండి,
➡️హుజురాబాద్,
➡️వేములవాడలో నిరసన చేపట్టిన #BRS శ్రేణులు...
#BreakingNews
ఔటర్ రింగురోడ్డుపై మంత్రి అనుచరుల రచ్చరచ్చ
ర్యాష్ డ్రైవింగ్ తో ఓఆర్ఆర్ పై కార్ల కాన్వాయి వీరంగం
మంత్రి సీతక్కకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న బండ్లతో రచ్చ
ఓవర్ స్పీడ్ తో డివైడర్ ను డీకొట్టి సీతక్క అనుచరుల కారు
120 స్పీడ్ లేన్ కావడంతో వరుసగా నాలుగైదు కార్లకు యాక్సిడెంట్, పారిపోయేందుకు ప్రయత్నించిన అనుచరులు, వెంబడించిన బాదిత మహిళను అరకిలోమీటర్ ఉరికించిన వైనం, బాదితుల కారులో మూడు నెలల పసికందు
ఎమ్మెల్యే స్టిక్కర్ చూపించిన బెదిరించిన గ్యాంగ్, బాలింతను అరకిలోమీటర్ ఉరికించిన సీతక్క గ్యాంగ్
జనవరి 26న ఔటర్ రింగురోడ్డుపై జాతీయ జెండాలతో వీరంగం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసుకునే ప్రయత్నం, రెండు రోజులుగా అడ్రస్ లేని నిందితులు
ఈ ఓటమితో నిరాశ చెందం..
ప్రజల తరపున గొంతెత్తడంలో
ప్రతిపక్షంగా బ్రహ్మాండమైన పాత్ర పోషించినం.
కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని
నిలదీయడంలో సఫలం అయినం.
పార్టీ కార్యకర్తలు, గులాబీ కుటుంబ సభ్యులు
నిరాశ చెందొద్దు, బాధ పడాల్సిన అవసరం లేదు
తప్పకుండా ముందుకు పోదాం..
పార్టీ, కేసీఆర్ గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా పని చేసిన మా సోషల్ మీడియా వారియర్స్ కు అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది!
యూరియా అడిగిన తోటి రైతును అరెస్ట్ చేయబోతే పోలీసుల మీద మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు
సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో యూరియా అడిగిన రైతును అరెస్టు చేయబోయిన పోలీసులు
తోటి రైతుకు మద్దతుగా పోలీసులపై మూకుమ్మడిగా తిరగబడ్డ రైతులు
Happy Birthday Ramanna ❤️
గౌరవనీయ @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నా కుటుంబానికి ఈ కష్ట సమయంలో మీరు అందించిన మద్దతు, నా కూతురి జన్మదిన శుభాకాంక్షలు, మరియు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇచ్చిన హామీ నన్ను ఎంతగానో ఆదుకున్నాయి.
" పార్టీ కార్యకర్తకి అండగా మేము సైతం "
బీఆర్ఏస్ పార్టీ కుటుంబ సభ్యుడు
సోషల్ మీడియా వారియర్
తమ్ముడు @GoudNareshBrs కి మద్దతుగా
కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసు పెట్టినందుకు
రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కి
ఈ రోజు హాజరు కావడం జరిగింది
@KCRBRSPresident@KCRBRSPresident
తమను ప్రశ్నించే వారే లేకుండా చేద్దామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.
నాకు లేని యూట్యూబ్ ఛానల్ ఉందని.. నా పైన కేసు నమోదు చేసిన రామగుండం పోలీసులు.. నేడు ఇంటికి వచ్చి ఈ శుక్రవారం రామగుండం
1/2..
@KTRBRS