Did not take anyones name,
only public issues,
KCR sir rattled the Congress Government...
ఒక్కని పేరు కూడా తీసుకోలే,
కేవలం ప్రజా సమస్యలపై,
సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి పడేసిండు🔥
Bullet Points ... Don't Miss 👇🏽
తన తండ్రి చావు కోరుకున్న వెధవకు, పౌరుషం ఉన్న ఏ కొడుకు అయినా మర్యాద ఇవ్వడు.
దాన్ని మీరు అహంకారం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి…
ఈ విషయంలో రామన్ననే కరెక్ట్… రాజకీయాల కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేడు.
Proud to be your admirer @KTRBRS anna 🔥