The ultimate question raised by KCR remains unanswered:
Why are there water wars in India? 🌍💧
Ex-CM of Telangana, KCR, pointed out a massive gap in global water managemnt
1. Kariba Dam (Zimbabwe) – 6,550 TMC
2. Russian Reservoirs – 4,000 TMC
3. Three Gorges (China) – 1,450 TMC
4. Hoover Dam (USA) – 1,250 TMC
50% of India's land is cultivable, yet even our capital Delhi lacks clean drinking water. With such immense agricultural potential and a desperate need for drinking water. why are we still not interlinking Indian rivers?
#WaterCrisis #RiverInterlinking #India #Infrastructure
బీఆర్ఎస్ ముల్లుగర్ర పెట్టి పొడిస్తేనే.. కదిలిన కాంగ్రెస్ సర్కార్!
రేపు గోదావరిఖనిలో జరగబోయే సింగరేణి కార్మిక గర్జనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS వస్తున్నాడని తెలిసి,
ఇవాళ హడావిడిగా ప్రెస్మీట్ పెట్టి, కొన్ని పెండింగ్ సమస్యలకు పరిష్కారం అంటూ డ్రామా మొదలుపెట్టిన ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు.
తెలంగాణ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తేనే.. కాంగ్రెస్ దద్దమ్మలు కదులుతారని మరోసారి రుజువైంది.
తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిని కాంగ్రెస్ ఎలా దోపిడీ చేస్తుందో..
రేపటి సభలో ప్రజల ముందు పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం.
జై తెలంగాణ!
🔥 సింగరేణి కార్మిక గర్జన..
🚗 ఛలో రామగుండం!
సింగరేణిని నిలువునా దోచుకుంటూ.. కార్మికుల పొట్టగొడుతున్న దగాకోరు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి! ✊🔥
📅 అక్టోబర్ 14, 2026
🕔 సాయంత్రం 5 గంటలకు
📍గోదావరిఖని
కార్మిక హక్కుల కోసం..
సింగరేణి పరిరక్షణ కోసం..
కదం తొక్కుదాం..
ఛలో రామగుండం!
@KTRBRS
ఏపీలో లేని కరువు తెలంగాణలో ఎందుకు ఉంది??
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి నదులు పారుతుంటే రేవంత్ రెడ్డి నీటిని వదిలిపెడుతున్నాడు, చంద్రబాబు ఒడిసిపడుతున్నాడు
గురు దక్షిణ చెల్లిస్తున్నావా రేవంత్ రెడ్డి??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న