Hello all,
In this post I am sharing the proofs which shows the Showoff star Allu Arjun attitude and the tragedy, Stampede at Sandhya theatre , Hyderabad on 04-12-2024. His negligence, recklessness and attitude led to the death.plz watch, download and explain to the public.
Mistakes
1. Despite police permission rejected he came and didn't inform police.
2. One family(2 kids as well) - but in 3 cars leading to gate opening multiple times and crowd rushed in. Soon after the Actor son and daughter came, some of his private security took over upper balcony and closed way for others.
3.Did road show from metro to Theatre that pulled crowd from nearby theatres, metro, rtc x roads, steel bridge etc.,
4. As soon he entered Theatre along with 40-50 private security the pathway leading to upper balcony was completely closed and pushed all others.led to pressure on grill gate leading to lower balcony and Stampede.
5. While going to upper balcony the Actor told his assistant to close upper balcony gates and again crowd rushed to lower balcony.
6.inside Theatre (screening area) his security created ruckus in upper balcony too. Suffocation and Stampede in lower balcony.
7.while Revathi and her son who were found unconscious in lower balcony were shifted to outside and cpr given there.but Actor still inside and watching.
8.despite police informed about death,incident and crowd he refused to go till the movie finishes.
9.even while leaving he stood through sun roof and waved despite knowing what happened till then.
10. Thinks he can manage everything with money, connections and no regret.
@alluarjun@revanth_anumula@KTRBRS@kalojitv4ts@BRSHarish@RaoKavitha@RGVzoomin@Murali_IASretd@RSPraveenSwaero@Arvindharmapuri@FarmerChanRdy@itsurMahi@RamMohanINC@KVishReddy
తాడు.. నీ దగ్గరకు రావాలా.. అహంకారమా? బలుపా? అయోమయం జగన్నాధం గాడివా?
రెండు అడుగులు ముందుకు వేస్తే, అందే తాడు కూడా, ఎవరో వచ్చి అందించాలి..
అసలు నీకు ఏమొచ్చు @ysjagan ? ఏ పని చేయటం వచ్చు ?
#EndOfYCP#AndhraPradesh
పేదవాడి ఇంటికంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దది
మీది పైత్యం.. మాది పారదర్శకత
ప్రజల ఆస్తులను మనం కేవలం కష్టోడియన్లం అనే వాస్తవాన్ని గ్రహించనంత వరకు ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కాలేదు. అవసరం ఉన్న చోట పనులు చేపట్టకపోవడం ఎంత బాధ్యతా రాహిత్యమో, అవసరం లేని చోట వందల కోట్లు దుబారా కూడా అంతే బాధ్యతా రాహిత్యం. పేదవాడికి మీరు కట్టించిన ఇంటి విస్తీర్ణం కంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తన నివాసం కోసం విశాఖలో 10 ఎకరాలు, 450 కోట్లు కావాల్సి వచ్చింది. దీని కోసం వందల మంది స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్న హరిత రిసార్ట్స్ ను వారం రోజుల్లో నేల మట్టం చేశారు. అసలేం కడుతున్నారో చెప్పకుండా ఎందుకు గోప్యత పాటించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రుషికొండ వస్తే ఎందుకు అడ్డుకున్నారు? 91 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించారు. తీరా చూస్తే కట్టడాలు కూల్చడానికి, మట్టి తవ్వకానికే 95 కోట్లు ఖర్చు చేశామని లెక్క రాశారు. ఆ 95 కోట్ల నిర్మాణ వ్యయాన్ని కూడా చివరకు 460 కోట్లకు ఎలా పెంచేశారు? ఇవన్నీ దాచేసి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడుతున్నారు.
విశాఖపట్నానికి అనేకసార్లు రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు వచ్చారు. వారి హోదాకు తగ్గ విడిది ఏర్పాట్లు జరిగాయి. వారి కోసమే వివాదాస్పదమైన రుషికొండ భవన నిర్మాణమని చెప్పడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావించి ఏం కడుతున్నారో కూడా ఎవరికీ తెలీకుండా వందల కోట్ల జనం సొమ్ముతో అవసరం లేని భవనం కట్టిన మీది పైత్యం. ప్రజల డబ్బుతో కట్టిన భవనాన్ని ప్రజలకు చూపించిన మాది పైత్యం కాదు. పారదర్శకత. మీరు పారదర్శకత లేని పాలన చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని పాతరేసి సమాధి చేశారు. మీ పైత్యపు ప్రేలాపనల కారణంగానే విశాఖపట్నం ప్రజలు మీ వై.ఎస్.ఆర్.సి.పి.ని ఛీ కొట్టారు. అయినా మీకు సిగ్గు రాలేదు. విశాఖపట్నంలో అత్యవసరంగా చెయ్యాల్సిన ప్రజా సమస్యలను గాలికి వదిలేసి యుద్ధ ప్రాతిపదికన రుషికొండ భవనాన్ని నిర్మించడం ఈ అయిదేళ్లలో విశాఖకు మీరు చేసిన ఘన కార్యంగా భావించాలా? ఆ డబ్బుతో పేదలకు పనికొచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు. మీరు సాగించిన దాష్టీకాలను కూడా గొప్పగా చెప్పుకోవాలని చూస్తే 2024 ఎన్నికల్లో మిస్ అయిన సింగిల్ డిజిట్ 2029 ఎన్నికల్లో ఖాయమవుతుంది.
భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూ తో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు.
మళ్ళీ పేదలు , పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేసాడు.
#FurnitureDongaJagan#AndhraPradesh
రుషికొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బుల్, టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ ఇటాలియన్ మార్బుల్స్ కోసం ఒక్కో అడుగుకి పెట్టిన ఖర్చుతో, మధ్య తరగతి ప్రజలు, ఒక చిన్న సైజ్ అపార్ట్ మెంట్ కొనేయొచ్చు.
దేశాధినేతలు కట్టుకునే రాజప్రాసాదాలకు వాడే మెటీరియల్తో, జగన్ రెడ్డి రుషికొండలో కట్టుకున్న బీచ్ వ్యూ ప్యాలెస్ ఇది.
#FurnitureDongaJagan
#AndhraPradesh
లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు.
#FurnitureDongaJagan#AndhraPradesh
చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి పండుగ. జగనన్న పాలనలో రాష్ట్రం కి జరుగుతున్న చెడును ప్రజలు రాబోయే ఎన్నికల్లో పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali#HappyDeepavali
Heartbreaking. @ncbn garu is currently detained in inadequate and unsanitary prison conditions that pose a considerable risk to his health. Urgent medical attention is required, as medical professionals have raised concerns about his well-being. Timely medical care is not being provided. He has lost 5 kg, and additional weight loss could adversely impact his kidneys. We're deeply worried about him.
#CBNLifeAtRisk
Day before @umasudhir
Yesterday @khushsundar & @realradikaa
Today @navneetravirana
Tomorrow ??
Madam @navneetravirana
Where were you when Roja used vulgar& abusive language on @ncbn family in assembly and used filthy language on opposition leaders..
Where were you when she made derogatory comments on @rajinikanth sir & @PawanKalyan garu
Why haven’t you condemned at that time
Roja didn’t get any sympathy from women or public in AP bcoz they know what kind of filth she is and the kind of language she uses on opposition leaders
Think about it celebs..She might be your co-actor or friend but when you are a public representative, you need to be careful with the words you use and your behaviour
Don’t show your empathy for her and lose your credibility
Please don’t use women victim card in @RojaSelvamaniRK issue..She is unfit to be MLA & Minister
Just watch this video, If you have minimum common sense condemn these comments. You should be aware of whom u r supporting, We really feeling ashamed with her and her filthy language.
@meena_actress@khushsundar@realradikaa@meramyakrishnan