దేశంకోసం ప్రాణాలర్పించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్, తన పేరు వాడుకొని ఏమి సినిమారా నువ్వు చేసింది ఆయన పేరు చెడగొట్టడానికి కాకపోతే, దీనికోసం ఓ వేరే లెవెల్ బిల్డప్ ఇచ్చి పనికిమాలిన సినిమా deliver చేశావ్
@UBSTheFilm@harish2you
@SidharthAlluri వీరసింహారెడ్డి మర్చిపోయారు, elder character look is కేక...
Legend look గురించి చెప్పడం మర్చిపోయారు....
ఆ scorpio ముంగట poster కే పడిపోయా....
@JSPWorks గత రెండు నెలలుగా బాబాయిని వేసుకున్నోడు మళ్ళీ వేసుకోకుండా దుమ్ము దుమ్ముగా ట్రోలుతున్నారు, ఏమి చేయాలో దిక్కుతోచక ఇలా AI వీడియోలు చేసుకుంటున్నారు...
@PJRaghuRanjith అలాగే అవుతోంది కొంత మంది జెండా కూలీల ప్రవర్తనవల్ల, వాళ్ళకు నచ్చినట్లు మాట్లాడితేనే వాళ్లకు కమ్మగా ఉంటుంది, లేకపోతే నువ్వు ఏ పార్టీ అనేది చూడదు...
Physical attacks are a sign of fear and cowardice.
We will continue to raise our voices peacefully. I am a follower of Gandhi and Ambedkar, and I will keep fighting this battle with peace and love.
PS: Dharmendra Pradhan must resign!
@PalegarShiledar బొక్క ఈ పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మరి మొత్తం వ్యవహారం తెలుసుకుని మాట్లాడటానికి, ఇతనికి next elections లో ఇతని భవిష్యత్తు ఏంటో కూడా తెలీదు ఇతను @Cockroachisback పార్టీ గురించి తెలుసుకొని మాట్లాడుతాడా!!?