The world’s highest railway arch bridge, the Chenab Bridge in Reasi district, has become a major attraction for pilgrims undertaking the annual Shri Amarnath Ji Yatra.
#AmarnathJiYatra#HarHarMahaDev
తెలంగాణ నయాగరాగా పేరొందిన ప్రముఖ పర్యాటక క్షేత్రం 'బొగత వాటర్‌ఫాల్స్' నయా లుక్‌తో అలరిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య సరికొత్త జలకళతో దూకుతున్న జలపాత దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి
#WaterFalls#Telangana
@MEIL_Group This modern campus features advanced operation theaters and robotic surgery units designed to meet today's healthcare needs and expand easily in the future.
మార్పు కోసం బీజేపీలో చేరా: అన్నామలై
2025 డిసెంబర్ లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పా.ఎన్నికల తర్వాత రాజీనామా చేయమని బీజేపీ అధిష్టానం చెప్పింది.కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తాను.తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేను
#annamalaiisourhope#NewParty#TamilNadu
ఇప్పటివరకు భగభగ మండుతూ విలయతాండవం చేసిన భానుడు,అంతలోనే శాంతించాడు. కాకినాడ లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
#Rains#MonSoon