My dear sisters and brothers of Telangana,
Thank you for your support to the @BJP4India. Over the last few years, this support has only been increasing and this trend will continue in the times to come.
Our bond with Telangana is unbreakable and we will keep working for the people.
I also appreciate the industrious efforts of each and every BJP Karyakarta.
My dear sisters and brothers of Telangana,
Thank you for your support to the @BJP4India. Over the last few years, this support has only been increasing and this trend will continue in the times to come.
Our bond with Telangana is unbreakable and we will keep working for the people.
I also appreciate the industrious efforts of each and every BJP Karyakarta.
Scamster from Congress, Rowdy sheeter from BRS are trying to fight against the one with no allegations against him, choose for society’s welfare.
#BJP4JubileeHills
గజ్వేల్ నియోజకవర్గం : వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
కేసీఆర్ కి మానవత్వం లేదు.
అహంకారం ఎక్కువ అయ్యింది.
ఇళ్లకోసం ధర్నా చేస్తే జైల్లో పెట్టిన నీచమైన చరిత్రమీది.
హరేష్ రావు రా ఈ ఊరికి నా ఆడబిడ్డలు సమాధానం చెప్తారు. నీ మంత్రి పదవి మీ అమ్మ ఇవ్బలేదు బిడ్డా.
ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం నాయకులు కాదు.
కేసీఆర్ గజ్వేల్ లో నీ భరతం పట్టుడు ఖాయం.
నీకు తెలిసింది తాగిపిచ్చుడు.
అటుకులు బుక్కి నడిపిన పార్టీకి ఓటుకు 10 వేలు ఇచ్చే స్థాయి ఎలా వచ్చింది సమాధానం చెప్పగలవా కేసీఆర్.
మోదీ గారికి కుటుంబం లేదు.
దేశ ప్రజలే కుటుంబం.
బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటించారు.
టీడీపీ లో అయితే ఎన్టిఆర్ లేదా చంద్రబాబు,
BRS లో అయితే కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ సీఎం అవుతారు.
కానీ ఆకలి ఉన్న వారికి అధికారం అందించే పార్టీ బీజేపీ.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
#TelanganaWithBJP #BJP4Telangana #BJP4Gajwel #VoteForBJP #VoteForLotus
Attended the BJP's Central Election Committee Meeting on Telangana Elections chaired by Hon'ble @BJP4India President Shri @JPNadda Ji in the presence of Hon'ble Prime Minister Shri @narendramodi Ji, Union Minister's Shri @AmitShah ji, Shri @RajnathSingh ji, Union Minister and @BJP4Telangana President Shri @Kishanreddybjp ji and other senior leaders at BJP HQ Delhi.
#BJP4India #BJP4Telangana #VoteForBJP #VoteForLotus
@CPHydCity శుభాకాంక్షలు మరియు అభినందనలు సార్, ఎలాంటి అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా చట్టాన్ని సమగ్రంగా అమలు పరుస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు
హైదరాబాద్ : నాంపల్లి లోని @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు, @BJP4India జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి @aruna_dk గారు, శ్రీ @BjpAchary గారితో కలిసి మాజీ మంత్రులు శ్రీ చిత్తరంజన్ దాసు గారు, శ్రీ కృష్ణ యాదవ్ గారు, జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ గారు, బండల రామచంద్ర రెడ్డి గారితో పాటు పలువురు ప్రాంతాల సర్పంచులు, ఎంపీటీసీలు బీజేపీ లో చేరిన సందర్భంగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
జైంట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి చితరంజన్ దాస్ గారు, జంట నగరాలలో రాజకీయాల్లో కొనసాగుతున్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు వారి నాయకత్వంలో అనేకమంది నాయకులు బిజెపిలో చేరినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు.. వాటి చరిత్ర రాబోయే కాలంలో తెలుస్తది. సొంత ఎజెండా పెట్టుకుని స్వీయ మానసికమైన దూరంలో అలాంటి రాతలు రాయటం తగవు.
బీఆర్ఎస్ కు ప్రత్యాన్మయం బిజెపి అని ప్రజలు భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వైఎస్ఆర్సిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుధీర్ గార్లు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి వందలాదిమంది కార్యకర్తలు, నాయకులతో బిజెపిలో చేరుతున్నారు.
ఖమ్మం జిల్లా సభలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో 11 మంది నాయకులు బిజెపిలో చేరారు. పెద్దపల్లి, మంథని, ధర్మపురి లాంటి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమీద భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో విజయ డంకా మోగించి బిజెపి సత్తాను చాటుతాం.
అబద్ధపు ప్రచారాలు నమ్మి అగం కావద్దని కోరుకుంటున్నాను. మీ అంతరంగానికి అనుగుణంగా బిజెపికి తప్పక పనిచేస్తుంది. మీ ఆశీర్వాదంతో బిజెపి పార్టీ తెలంగాణ గడ్డపై విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.
ఈరోజు పార్టీలో చేరినటువంటి ప్రతి కార్యకర్త నుంచి పెద్దవారి వరకు శుభాకాంక్షలు.
వివిధ హోదాల నుండి వచ్చినవారికి భారతీయ జనతా పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని మనవి చేస్తున్నాను.
#BJP4Telangana #BJP4India
మూడు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే @magantigopimla ఎమ్మార్వో, ఇన్స్పెక్టర్తో కలిసి ఇందిరానగర్, రహ్మత్ నగర్ డివిజన్లో హనుమాన్ విగ్రహాన్ని తొలగించడంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ముట్టడించడం జరిగింది
@BJP4India@BJP4Telangana@kishanreddybjp@BRSparty
బోరబండ కు చెందిన @BRSparty లీడర్ సయ్యద్ రాఫ్ చిన్న పిల్లలపై అగర్త్యలకు పాల్పడినందుకు నాంపల్లి కోర్టు అతని చెంచల్ గూడ జైలుకు రిమాండ్ కు పంపించడం జరిగింది .
ఈ సంఘటనకు న్యాయం గురించి నిలబడిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు
@BJP4Telangana@DrNGouthamRao@kishanreddybjp@KTRBRS