ఈ నెల 12 న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారితో జరగబోయే సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్ కి సంబంధించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేడు జాహిరాబాద్ పార్లమెంట్ సోషల్ మీడియా వలేంటర్స్ తో సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం@BJP4Telangana@RaniRudrama@AdvSandeepBJP@MPBBPATIL
काशी की पवित्र भूमि पर स्थित श्री काशी विश्वनाथ मंदिर में पूजन-अर्चन का सौभाग्य प्राप्त हुआ। महादेव से हमारे यशस्वी प्रधानमंत्री श्री @narendramodi के उत्तम स्वास्थ्य एवं दीर्घायु होने की कामना की। उनके नेतृत्व में विकसित भारत के संकल्प को और अधिक मज़बूती मिले, यही ईश्वर से प्रार्थना है।
“ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని...
తీగలను తెంపి అగ్నిలో దింపినావు,
నా తెలంగాణ కోటి రతనాల వీణ” - దాశరథి కృష్ణమాచార్య
On Telangana Liberation Day, I pay my respects to the brave men and women who fought against the oppression of the Nizam and the tyranny of the Razakars, and to the poets and writers who awakened the spirit of freedom among the people. I honour their courage, sacrifice and unwavering commitment to the integrity, unity and sovereignty of our Mother Bharat.
On this occasion, I pay my heartfelt tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man of India, whose unwavering determination, firm resolve and statesmanship played a decisive role in integrating Hyderabad State into the Indian Union and upholding the unity and integrity of Bharat - @PawanKalyan
#TelanganaLiberationDay
आज विश्वकर्मा पूजा पर भगवान विश्वकर्मा को नमन किया साथ ही, नरेंद्र मोदी जी के सेवा के 25 वर्षों को समर्पित सेवा मास की शुरुआत की .. जिला कार्यालय #NorthEastDelhi#SewaSankalpAbhiyan
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్సుఖ్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
#HyderabadLiberationDay
ఓం నమో వేంకటేశాయ.
శ్రీవారి సన్నిధిలో ప్రతి భక్తుడూ ప్రశాంతతను, దివ్యానుభూతిని పొందేలా ప్రపంచ స్థాయి మోడల్ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. ఆ దిశగా ఈ రోజు మరికొన్ని అడుగులు పడ్డాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సు లో పిలిగ్రిమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, సరి కొత్త హంగులతో తీర్చిదిద్దిన శ్రీవారి మ్యూజియాన్ని ప్రారంభించాను. ఆధ్యాత్మికతకు సాంకేతికత జోడైతే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఈ కేంద్రాల సందర్శన తెలియజేస్తుంది. ఈ రోజు ప్రారంభించిన ఈరెండు విభాగాలు తిరుమల క్షేత్ర విశిష్టత, ఏడు కొండల వాడి పురాణ చరిత్ర మరింత అద్భుతంగా తెలియజేస్తూ తిరుమల కొండకు వచ్చిన భక్తులకు మరింత దివ్యానుభూతిని కలిగిస్తాయి. అదే విధంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను, తిరుమల వచ్చే భక్తుల కోసం తీసుకువచ్చిన ఇన్స్యూరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమాలకు పెద్ద మనసుతో ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన దాతలకు నా ధన్యవాదాలు, అభినందనలు.
@TTDevasthanams
मोदी जी के नेतृत्व में भारत आर्थिक और सांस्कृतिक महाशक्ति के रूप में उभर रहा है!
Made-in-India सेमीकंडक्टर चिप्स से लेकर काशी-अयोध्या के भव्य पुनरुत्थान तक, आज भारत के पास Technology भी है, Talent भी है और अपनी महान सांस्कृतिक विरासत पर गर्व भी।
🪷 దేశసేవకు అంకితమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🪷
🔸భారతదేశాన్ని అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత వైపు ముందుకు నడిపిస్తూ, దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
🔹25 సం||ల ప్రజాసేవలో అంకితభావం, క్రమశిక్షణ, సంకల్పం, దేశం పట్ల అచంచలమైన నిబద్ధతతో కోట్లాది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తున్న మోదీ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
దేశమే మొదట – ప్రజాసేవే పరమ ధ్యేయం. 🇮🇳
#HappyBirthdayPMModi #NarendraModi #SevaSankalpAbhiyan #AashirwadKaDiya
The energy at SEMICON India 2026 has to be seen to be believed!
I feel very proud that India is expanding its efforts in a sector such as semiconductors.
Heartfelt birthday greetings to our beloved PM Narendra Modi Ji on his 76th birthday.
A true inspiration for the youth, he embodies the spirit of Seva and lives by the unwavering principle of Nation First.
May Maa Bharati bless you with a long, healthy and purposeful life, dedicated to the service of the nation.
Happy Birthday, Modi Ji! 🇮🇳
सृष्टि के शिल्पी, भगवान विश्वकर्मा की जयंती के पावन अवसर पर आज गोरखपुर में आयोजित 'श्री श्री विश्वकर्मा पूजनोत्सव' में सम्मिलित हुआ।
आजादी के बाद हस्तशिल्पियों, कारीगरों और व्यवसायियों की निरंतर उपेक्षा हुई, लेकिन आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में डबल इंजन सरकार द्वारा इनके लिए हर तरह की सुविधाएं, सस्ता लोन और प्रशिक्षण उपलब्ध कराए जा रहे हैं।
आप सभी को विश्वकर्मा जयंती की हार्दिक बधाई एवं शुभकामनाएं।
తన కళా కౌశలంతో సుందర నగరాలనెన్నో నిర్మించిన అపర బ్రహ్మ...
ఎన్నో అద్భుత కళాఖండాలకు జీవంపోసిన
కళా స్రష్ట…
అద్భుతమైన కళా నైపుణ్యంతో ద్వారక, ఇంద్రప్రస్థ వంటి మహానగరాలను నిర్మించి రేపటికి రూపాన్నిచ్చిన ద్రష్ట...
దేవతల ఆయుధాలను తయారు చేసి, రాక్షస శక్తులపై విజయం సాధించుటకు దైవిక శక్తులకు సహాయపడి, విశ్వ సృష్టికి, స్థితికి కారకులైన
భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు
#VishwakarmaJayanti
సమస్త విశ్వానికి దివ్య వాస్తుశిల్పి, సృష్టికర్త, కళా నైపుణ్యానికి ప్రతీక శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. విశ్వకర్మ భగవాన్ను సృజన, నైపుణ్యం, నిర్మాణానికి ఆదిపురుషుడిగా భారతీయ సమాజం గౌరవిస్తుంది. తమ నైపుణ్యంతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరిలో విశ్వకర్మ భగవాన్ స్ఫూర్తి కనిపిస్తుంది. శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ప్రతి శ్రామికుడి చేతికి గౌరవం, ప్రతి నైపుణ్యానికి గుర్తింపు, ప్రతి సృజనకు ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాను.
నిజాం నిరంకుశ పాలనలోని దారుణాలను, రజాకార్ల అకృత్యాలను ఎదిరించి పోరాడిన అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే వీరబైరాన్పల్లి, నిర్మల్ దారుణాలకు కారణమైన నిజాంను గొప్పవాడిగా కీర్తిస్తున్న గత, ప్రస్తుత పాలకుల తీరు అత్యంత సిగ్గుచేటు. నాటి వాస్తవ చరిత్రను మరుగునపడనీయకుండా, అమరులకు నిజమైన నివాళులర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో నిజాయితీ గల ప్రభుత్వ స్థాపన కోసం ప్రజలంతా మేల్కొని మోదీ గారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు.
#HyderabadLiberationDay