దశాబ్దాల బానిస భావజాలాన్ని బద్దలుకొట్టి, ప్రపంచ యవనికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్న నవభారత సారథి, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBDayPMModi
100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తమన్నరు
ఏడాదైంది, ఒక్కహామీ పూర్తి చేసింది లేదాయె
వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆగం జేసిండ్రు
మీ దర్జాలకు, సోకులకు ప్రజల సొమ్ము వాడుకుంటున్నరా?
నమ్మి ఓట్లేసిన ప్రజలే నేడు తిరగబడి తరిమికొడతరు జాగ్రత్త
#BJPChargesheetOnCongress
తులం బంగారానికి కత్తెరేసిండ్రు
రైతు భరోసాను బొందపెట్టిండ్రు
2 లక్షల ఉద్యోగాలకు మంగళం పాడిండ్రు
కొత్త నియామకాలు ఊసు లేదు
గరీబోడికి ఇల్లు ఇయ్యలేదు
ఆడబిడ్డకు ఇయ్యాల్సిన డబ్బులు గాయబ్ చేసిండ్రు
ఛీ.. ఛీ.. ఇందుకా మీరు విజయోత్సవాలు చేసుకునేది
#BJPChargeSheetOnCongress
𝐓𝐡𝐞 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐈𝐭’𝐬 𝐅𝐚𝐢𝐥𝐞𝐝 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐚𝐧𝐜𝐞 𝐈𝐧 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 - 𝐇𝐢𝐠𝐡 𝐃𝐞𝐛𝐭𝐬 𝐀𝐧𝐝 𝐍𝐨 𝐆𝐮𝐚𝐫𝐚𝐧𝐭𝐞𝐞𝐬 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐞𝐝
The Congress government in Telangana are on a record borrowing spree -
₹72,000 crore borrowed through market borrowings since assuming power in December 2023. That is approximately ₹241 crore per day.
More than ₹7400 crores to be raised through RBI market borrowings scheme in Q3, 2024.
Despite record borrowing, Congress failed to fulfill its six guarantees made to the people of Telangana during 2023 assembly elections.
Congress should release a white paper on funds raised & spent and on the loans raised so far since Dec 2023 to 1st Oct 2024.
Here’s a challenge to Rahul Gandhi to go to Osmania University without security. Students & unemployed youth will teach you a lesson for cheating them.
తన వాళ్ళ కోసం ఏదైనా చేసే,
తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతటి కైన తెగించి కొట్లాడే,
ఎంతో మందికి అండగా నిలిచి, ధైర్యం ఇచ్చి,
పార్టీ తనకు అప్పగించిన పని నిబద్ధతతో పని చేసే అలుపెరుగని పోరాట యోధుడు,
అందరిలాగే తాను ఒక సామాన్య కార్యకర్త గా ఉండే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ, బీజేపీ మాజీ సారథి @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDSanjayAnna
ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగి, మోదీ 3.0 కేబినెట్ లో కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించి, తెలంగాణకి విచ్చేస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు @kishanreddybjp గారికి
స్వాగతం - సుస్వాగతం..
మంగ్లి పాడిన ఈ పాట చాలా బాగుంది.
I witnessed his struggle
I am part of his journey
I inspired by his hard work
He didn't sleep and never allowed us to sleep when he was chief of state unit.
His support and encouragment is ❤️
Am so happy to see him scaling the heights.
The bond I share with him is speechless
@bandisanjay_bjp Anna