ఎందుకు ఈ మొండి వైఖరి?
గురుకులాలో జరిగిన తప్పిదం మళ్ళీ చేయనున్నారా?
నిరుద్యోగుల బాధలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా ?
బ్యాక్ లాగ్ వద్దు అని మోరపెట్టుకుంటున్న గ్రూప్ 4 అభ్యర్థులు
1:3కి సెలెక్ట్ అయిన గ్రూప్ 4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఇవ్వాలని.. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలనీ వేడుకుంటున్న గ్రూప్-4 అభ్యర్థులు
గతంలో గురుకులాల్లో లాగా బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా ఫలితాలకు ముందు నిర్ణయం తీసుకోవాలి. గ్రూపు 4 ఫలితాలు ఇచ్చాక బ్యాక్ లాగ్ అయితే అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రమాదం వుంది
ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షతో చెడ్డ పేరు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి
G.O 46 రద్దు విషయములో మాట తప్పిన ప్రభుత్వం.
గురుకులంలో 2500 పోస్టులు బ్యాక్ లాగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
గ్రూపు 4లో కూడా 3000 పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన మొండి వైఖరితో అభ్యర్ధులును ఇంకా ఇబ్బంది పెడుతుంది.
3000 మంది నిరుద్యోగుల ఆశలు ఫలించేనా?? ప్రభుత్వం ఇప్పటికీ అయిన కళ్ళు తెరిచి గ్రూప్ 4 అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేనా.
@Bhatti_Mallu@OffDSB@Bmaheshgoud6666@RamMohanINC గ్రూప్ 4 ఫలితాలు ప్రకటించే ముందు అన్విల్లింగ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా బ్యాక్ లాక్ పోస్టులు మిగలకుండా దాదాపు 3వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.ఇందులో జీవో46వల్ల నష్టపోయిన చాలామందికి న్యాయం జరుగుతుంది🙏మీకు పుణ్యం ఉంటుంది🙏🥲
Please enable the unwilling option in TGPSC group 4 final selection process for the candidates who got the higher cader jobs, to fill all the post's without backlogs , it'll be helpfull for nearly 4000 aspirants who are attended for document verification please do justice 🙏🙏🙏
@RSPraveenSwaero Kindly govt must give edit option for g4 aspirants, im also g4 candidate waiting for results, thanq praveen sir for considering our issue
గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక లో రిలింక్విష్మెంట్ /అన్విల్లింగ్ ఆప్షన్ ను పునరుద్ధరించాలని కోరుతూ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. రూల్ 6 (TGPSC) ని సవరించడం ద్వారా కానీ, లేదా తుది ఫలితాలకు ముందు మళ్లీ ఒక సారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే వేలాది బ్యాక్ లాగ్ పోస్టులు రాకుండా ఉోంటాయి. మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ఒక్క సారి ఆలోచించగలరు. @TelanganaCMO@TelanganaCS@AspirantsTspsc #Group4Aspirants #TGPSC
Group 4 lo అర్హులే వస్తారు. 'Unwilling Option' ఇవ్వండి.
గ్రూప్ 4 ఉద్యోగాలు బ్యాక్log కాకుండా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
గతంలో BRS ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో చాలామంది ఉద్యోగార్థులు @AspirantsTspsc గ్రూప్ 4 కన్నా, పైస్థాయి ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి, మిగిలిన పోస్ట్ లను బ్యాక్ లాగ్ కాకుండా 1:3 నిష్పత్తి లో ఉన్న ఉద్యోగార్థులకు అవకాశం కల్పిస్తే సుమారు 3 నుండి 4 వేల మందికి న్యాయం జరుగుతుంది.
#Group4 అభ్యర్థులు దీనిపై మంత్రులను, TGPSC చైర్మన్ ను పలుమార్లు కలిసి వినతులు ఇచ్చినప్పటికీ కనీస స్పందన లేదు.
ఇప్పటికైనా, ప్రభుత్వం తక్షణమే దీనిపై తక్షణమే పునరాలోచన చేయాలి.
Web Option లో EDIT లేదా Unwilling Option ను పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాం.