@KTRBRS నాకు తెలిసి ఇప్పుడు వున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా ప్రజల్లో కెళ్ళి తిరిగిన వాళ్ళు కాదు ఒకప్పుడు, వాళ్ళు ఎలా గెలిచారు కేవలం ఈవీఎంలా స్కామింగ్ జరిగింది ప్రజలు ఇప్పటికి నమ్ముతా లేరు సో దయచేసి ఈవీఎం మెషిన్ లను నమ్మకండి కేరళ రాష్ట్ర లో కూడా జరిగింది మన రాష్ట్ర లో
@KTRBRS ప్రజలు ఇప్పటికి కెసిఆర్ వైపే వున్నారు అనుకోకుండా వాళ్ళు అధికారం లోకి వచ్చారు ఈవీఎం ల వల్లనే పార్టీలు మారుతున్నారు నాయకులు ఇప్పుడు వున్నా అధికార నాయకులు కెసిఆర్ కింద నుండి వెళ్లిన వాళ్లే ఎంపీ ఎలక్షన్ లో కూడా నాకు తెలిసి పక్కా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఈవీఎం లా స్కామ్మింగ్ జరుగుతుంది
@KTRBRS అన్నయ్య ప్లీజ్ దయచేసి ఈవీఎం లను చెక్ చెయ్యండి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కాయ్యాయి కేంద్రం లో బీజేపీ రాష్టంలో కాంగ్రెస్ ఉండేలా కుదుర్చుకున్నాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు brs ను మోసం చేయలేదు కొన్ని కొన్ని నియోజకవర్గం ల్లో ఈవీఎం ల మోషం జరిగింది అందుకే ఎంపీ ఎలక్షన్స్ లో ఆలా వద్దు
@KaushikReddyBRS@BRSparty మీరు ప్రజలు నమ్ముకున్నారు కాని బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటీ అయి కేంద్రం లో బీజేపీ ఉండేలా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండేలా అనుకున్నాయి అందుకే నాయకులు పార్టీ లు మారుతున్నారు ఇప్పుడు వున్నా ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ కింద నుండి వెళ్లిన వాళ్లే అందుకే ఈవీఎం లు చెక్ చేయండి
@KaushikReddyBRS@BRSparty అన్నయ్య ప్లీజ్ దయచేసి హ ఈవీఎం లను చెక్ చేసుకోండి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయ్యింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ తో కాంగ్రెస్ కుమ్మక్కయి కేవలం కొన్ని కొన్ని నియోజకవర్గం ల్లో ఈవీఎం లను వాడుకొని ఏర్పడకుండా అధికారం లోకి వచ్చారు తెలంగాణా ప్రజలు ఇప్పటికి కెసిఆర్ వైపే వున్నారు
@BRSparty ఈమె ఏ కారు ఎక్కి పోతాదో మళ్ళా
ఇప్పుడు జరా సెక్యూరిటీ పెట్టుకో అక్కా నువ్వన్నా ఏ టైమ్ లో పడితే హ టైమ్ లో బయటకు వేళ్ళకు నమ్మకం వున్నవాళ్లనే పక్కన ఉంచుకో
@2Captainparody@Krishank_BRS@KTRBRS అన్నా దయచేసి కృషంక్ అన్న కు ఎమ్ ల్ ఏ టికెట్ ఇవ్వండి కాంటోన్మెంట్ లో ఉపఎన్నిక లో కృషంక్ అన్న లాంటి నాయకుడు దొరకడం కష్టం ఇదే నిర్ణయం బెటర్
@ashapriya09@KTRBRS అక్కా నీకు దండం పెడ్తా రామన్న ఎక్కడికి వెళ్లిన ఈ పాట బ్యాగ్రౌండ్ పాటగా వుండాలి అని అందరికి చెప్పు అక్కా నన్ను ఎవ్వరు పట్టించు కుంటలేరు 🤣🤣
@Krishank_BRS ఇక నుండి బి ఆర్ స్ లో యంగ్ స్టార్స్ వుండాలి
వారే ఫ్యూచర్ నాయకులు
ది బెస్ట్ అవకాశం యూత్ కి
ఇంతకు ముందు వున్నా నాయకులుకు డబ్బులు ఎక్కువైనవి అందుకే వాటిని కాపాడుకోవనికి మరియు అధికారం కోసం పార్టీలు మారుతున్నారు ఎమ్ కాదు వచ్చే ప్రభుత్వం మనదే జై కెసిఆర్ జై కేటీర్
@RSPraveenSwaero వెల్కమ్ సార్ కొంతమంది సన్నాసులు బయపడి ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారుతుర్రు ఈ సన్నాసులకు కెసిఆర్ లేకపోతే బతుకే లేదు ఇలాంటి సమయం లో మీరు సంతోషం మరియు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తుర్రు 🙏🏻🙏🏻
@RaghunandanraoM@revanth_anumula రఘునందన్ రావు గారు
దాన్ని మల్లి బాగు చెయ్యచ్చు కదా
పగులు రావడం సహజం దాన్ని మల్లి తిరిగి చేయించాచ్చు రేవంత్ రెడ్డి కి శాతకాకపోతే దిగుమను
హరీష్ రావు చేయిస్తాడు
@RaghunandanraoM@revanth_anumula నీ ఇల్లు పర్రె పెట్టిందని అదే పగులు వచ్చిందని కూల్చేస్తావా మిస్టర్ రఘునందన్ రావు గారు
దానికి కూడా ఒక పద్ధతి వుంటది కదా
డానికి నువ్వు డైరెక్ట్ యాక్షన్ తీసుకో అని అనడం మీ తెలివితేటలకు వదిలేస్తున్న
బండి సంజయ్ కి వంద కోట్లు హ సంపాదన గురించి ఎందుకో యాక్షన్ అడుగుతలేవు నీ ఇంటి బంధువా