Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
Meet Sanjana Reddy, a https://t.co/YSvOF5fxhn graduate from Chintaluru village in Nizamabad, Telangana. After completing her https://t.co/YSvOF5fxhn, she secured an IT job but she didn't join, then cleared the IELTS and GRE exams and got admission to the University of Central Missouri in the United States🇺🇸. But she chose not to go.
She questioned herself: Why should I leave my village and go abroad for studies? Why can't I use my education and start building something here?
Being a daughter of a farmer, she had witnessed the challenges that farmers faced. Despite months of hard work, many farmers struggled to earn fair prices for their crops due to middlemen and fluctuating market conditions. So She decided to explore whether technology and entrepreneurship could help create better opportunities in agriculture.
She then started documenting her life on social media. Then, one of her videos on turmeric cultivation went viral. Along with the attention came an unexpected opportunity, people wanted to buy turmeric directly from her family's farm.
Now, she has launched Induru Farms and started selling products online. She procures produce directly from farmers and delivers it to end consumers. Today, she is successfully running her business across Telangana, Andhra Pradesh, Bengaluru, Chennai, and other cities.
Passion with a purpose is a privilege.
బ్లూ టిక్ లేక ఇలా రాయవలసి వచ్చింది.
దయచేసి ఆ 11 కి.మీ. రోడ్డును రిపేరు చేయగలరు.లేదా మేము అనగా దుమ్ముగూడెం, చర్ల మండల ప్రజలం చందాలు వేసుకొని రిపేరు చేసుకుంటాము.మా డిమాండ్ కాదు సార్,ఇది మా ఆవేదన. దయచేసి వీలైనంత త్వరిగతిన పరిష్కరించగలరు.
శ్రీ @ncbn@PawanKalyan@naralokesh గార్లకు
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
• అధికార గర్వానికి ప్రజలు నేర్పిన గుణపాఠమే 2024 తీర్పు
• ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు.. రాష్ట్రాన్ని కాపాడే గొప్ప బాధ్యత
• మహాత్మా గాంధీ, అంబేద్కర్, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాల సమాహారమే గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi జీ పాలన
• నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రే కీలకం
• స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేం
• కుల, ప్రాంతీయ పరిమితులు దాటి భారతీయత వైపు అడుగులు వేద్దాం
• వ్యవస్థలపై నమ్మకం తగ్గితే సమాజం ముక్కలవుతుంది
• రెండేళ్లలో మేము నిర్మించింది రోడ్లు, భవనాలు కాదు.. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం
• అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ విడిపోతే వ్యవస్థలు కుప్పకూలతాయి
• సమస్య నిధుల కొరత మాత్రమే కాదు.. బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే
• గ్రామసభ బలపడితేనే పంచాయతీ బలం.. పంచాయతీ బలపడితేనే ప్రజాస్వామ్యం పదిలం
• ఆఫీసుల్లో కాదు, ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు జరగాలి
• పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులను తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల
• డిజిటలైజేషన్తో పల్లెల ముఖచిత్రాలు మారుతున్నాయి
• వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం
• రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత
• తిరుపతి బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
#2YrsOfTrustDevelopmentWelfare
#PawanKalyanAneNenu
#Peddi is @AlwaysRamCharan garus finest performance since ChittiBabu and one of the best performances I have seen in a long time! He is undoubtedly The Life n Soul of #Peddi❤️🔥
@IamJagguBhai garu made me cry with his superb transformation.
Congratulations to @BuchiBabuSana Garu on a thoroughly entertaining film, with a rousing score by the legendary @arrahman sir.
My Congratulations to #JhanviKapoor, the rest of the cast & the superb technicians and the producers - @vriddhicinemas@MythriOfficial@SukumarWritings
on the Blockbuster 💥
తర్లువాడ ప్రజలకు ఏపీ హైకోర్టులో న్యాయం లభించింది!
తర్లువాడలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ₹1.35 లక్షల కోట్ల గూగుల్ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు (WP No. 26430/2025) పేద కుటుంబాల పక్షాన నిలిచింది.
అధికారులు సాగించాలనుకున్న ఏకపక్ష బలవంతపు ఖాళీల నుండి 15 మంది భూమిలేని పేద అసైన్డ్ లబ్ధిదారులకు కోర్టు రక్షణ కల్పించింది. తగిన నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా (Due Process of Law) శాంతియుతంగా భూమి స్వాధీనంలో ఉన్న ఎవరినీ ప్రభుత్వం బలవంతంగా తొలగించలేరని కోర్టు స్పష్టం చేసింది.
ఎంతటి మెగా ప్రాజెక్టులకైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందే!
Turlavada people got justice in the AP High Court!
Amidst the massive ₹1.35 lakh cr Google AI Data Centre project coming up in Tarluvada, the AP High Court (WP No. 26430/2025) has stood up for marginalized families.
The Court protected 15 landless poor beneficiaries from arbitrary eviction by authorities. The Court made it clear: The Government cannot forcefully dispossess anyone in settled possession without strictly following due process (notices & hearings).
Even for mega projects, the State must bow to the law of the land!
#JusticeForTurlavada #Visakhapatnam #PropertyRights #DueProcessOfLaw #JusticeForTurlavada #AndhraPradesh #PropertyRights #DueProcessOfLaw
A MEGA APPRECIATION 💥
Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️
#PEDDI Now In Cinemas 💥
https://t.co/EMhY3eMGKq
రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించే ప్రక్రియకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు. అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణాన్ని స్థానిక సంస్థల నుంచే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుపెట్టారు. లీడర్ షిప్ అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర ఏపీజే అబ్దుల్ కలాం గారు నాయకుడు, మనమంతా గౌరవించే శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారు పాలనాపరంగా గొప్ప నాయకుడు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ అందరికంటే బలమైన నాయకుడు. భారత దేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వ విద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్ధిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి.
• గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం
అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వం ఆధారంగా గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. స్థానిక అవసరాలకు తగిన విధంగా విధి విధానాలకు రూపకల్పన చేశాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం.
స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచనా సిద్ధాంతంగా మిగిలిపోకూడదు, ఫలితంగా కనబడాలన్నదే స్వర్ణ పంచాయతీ. ఇందుకు ఒక ఉదాహరణ. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులలో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కి పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆధాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో ఆస్తుల వివరాలు మాత్రమే అప్డేట్ చేశాం. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఉదాహరణ ఇది. భారత దేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అడుగు ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు. 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే కాదు. గ్రామ పంచాయతీల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు మొదట తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయతీ ముందుగా తన పరిధిలోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది.
రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు. నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడం మన బాధ్యత ఈ దిశగా పని చేస్తన్నాం. నిధుల కోసం, విధానాల కోసం నేను పోరాడగలను. అధికారాల కోసం పోరాడగలను. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ పార్టీ నాయకులు అయినా వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామస్వరాజ్యం సాధ్యం అవుతుంది. సామాజిక విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశాన్ని నిర్మించడం కోసం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, వికసిత్ భారత్ కు మార్గం. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత.
ఈ సీన్ అసలు 🙏🙏😭😭🥹😭🥹🥹😭😭😭😭
అప్పడు హ జనరేషన్ కి పెద్దాయన చిరంజీవి గారు అయితే 🥹
ఇప్పడు మాకు ఈ జనరేషన్ ఈ చిన్నాయన చిరంజీవి 🥹😭🥹 ప్రాణం పెట్టి చేశాడు 🥹🥹🥹
నీ కష్టాన్ని తగ్గ ఫలితం
#Nationalaward
రూపంలో తిరిగి వచ్చేస్తది ✅✅✅
@AlwaysRamCharan@BuchiBabuSana 🙏🙏
#Peddi #peddikiawaaz
US Strikes Kill 3 Indian Sailors of the Coast of Oman:
Why Is World Paying The Price of America’s War?
On the @NDTV panel: Former Indian Navy Spokesperson Capt. DK Sharma and General Secretary of Forward Seaman’s Union of India Manoj Yadav.
#PawanKalyanAneNenu#PawanKalyanTransformsAP
ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఇన్ని చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామాలకు ఇచ్చిందా ? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది కానీ, ఆ స్ఫూర్తి అమలయ్యిందా ? నిధులు గ్రామానికి చేరాయా ? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా ? బాధ్యత గ్రామానికి చేరిందా ?
నేను పంచాయితీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగం, చట్టాలు పుస్తకాలు తిరగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసాను. నాకు ఎదురైన సమాధానాలు.. సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జండా పండుగ చెయ్యడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి, అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి, విద్యుత్ బకాయిలు వేలకోట్లకు చేరాయి, గ్రామస్థాయి పరిపాలన బలహీన పడింది, సర్పంచుల గౌరవం గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుండి ప్రారంభం అయింది పంచాయితీరాజ్ వ్యవస్థాగత లోపాలను గుర్తించే ప్రక్రియ. రాజ్యాంగం పంచాయతీలకు అధికారం ఇచ్చింది కానీ, జీవం పోయాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు డబ్బుకోసం ఎదురు చూడాలి, ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలి, స్థానికంగా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ ఎన్నిక అవుతాడు కానీ అధికారం వేరే చోట ఎందుకు ఉంటాయి ఇవన్నీ ఆలోచిస్తే అర్థమయ్యింది సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల పట్ల స్పష్టత లేకపోవడం. అధికారం ఒకచోట, బాధ్యత ఒకచోట, జవాబుదారీ మరోచోట ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీన పడుతుంది. అందుకే మేమొక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకు పరిష్కారం గ్రామంలోనే వెతకాలి, ప్రజల జీవితాలు ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి, అందుకే గ్రామసభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది, అధికారికి తెలియని అవసరం గ్రామస్థుడికి తెలుస్తుంది, గ్రామసభ బలపడితే సర్పంచ్ బలపడతాడు, సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది, పంచాయతీ బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది, అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే టేబుల్ మీదకు రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు వారికి నిర్దేశించిన అసలు బాధ్యతపై దృష్టి పెట్టగలుగుతారు.
- సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్.
2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
#2YrsOfTrustDevelopmentWelfare
తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే
ఒక రాష్ట్రం ప్రాంతీయత పరిమితులను దాటాలి
ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలి
మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి
నా కులం నా ప్రాంతం అని రెచ్చగొట్టకుండా ఇలా చెప్పగలిగిన రాజకీయం నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే
🚨 BIG BREAKING
West Bengal CM Suvendu Adhikari announces he will personally oversee plans to make Durga Puja the GRANDEST ever 🔥
Coordination meeting with Central Ministers coming soon.