కోడుమూరు: మినీ క్యాలెండర్లో భాగంగా ప్రతి నెలా మూడవ బుధవారం నిర్వహించే నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు పాల్గొన్నారు.
12-08-2026
కె నాగలాపురం గ్రామం లో టీడీపీ సీనియర్ కార్యకర్త, శ్రీ సుంకులమ్మ ఆలయ కమిటీ మెంబెర్ వీరపోగు సుంకన్న (79) అనారోగ్య కారణంతో మరణించిన విషయం స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకొని మృతదేహనికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో భాగంగా గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు
@ncbn@ncbn
డీఎస్సీపై అనుమానాలు ఉంటే చర్చకు రావాలని వైసీపీ నేతలకు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సవాల్ విసిరారు.తల్లిదండ్రుల తర్వాత గురువులకు పూజిస్తామని అటువంటి గురువులపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు.
@naralokesh@ncbn
దేశంలోనే వినూత్నంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరుగడం పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయుకు విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
@naralokesh@ncbn@JaiTDP
గూడూరు టౌన్‌లోని ప్రభుత్వ పాఠశాలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు సందర్శించి శిథిలావస్థలో ఉన్న పాఠశాల గదులను పరిశీలించి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
@naralokesh@ncbn@JaiTDP
కర్నూలు జిల్లా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
@ncbn@naralokesh@JaiTDP
గూడూరు పట్టణం నుండి కేడీసీసీ చైర్మన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో టీడీపీ లోకి భారీగా చేరికలు.
@ncbn@naralokesh@JaiTDP
*‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో భాగంగా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు*
@ncbn@naralokesh
రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో భాగంగా గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు
@ncbn@naralokesh
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి" ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా కర్నూలు రూరల్ మండలం దిగువపాడు గ్రామంలో కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు
@ncbn@naralokesh
రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ ఇంటింటి ప్రచారంలో భాగంగా కర్నూలు రూరల్ మండలం R కొంతలపాడు గ్రామంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు*
@ncbn@naralokesh
*దళిత మహిళపై ఆలూరు ఎమ్మెల్యే శ్రీ వీరుపాక్షి గారు వారి అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు నేమకల్ గ్రామానికి వెళ్లి భాధిత మహిళను పరామర్శించి అండగా ఉంటామని తెలియజేయడమైనది
@ncbn@naralokesh