జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ
“ఒక మహిళ చేతిలో నైపుణ్యం ఉంటే… ఒక కుటుంబం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఒక కుటుంబం ఎదిగితే… సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది.”
సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అసలు వాస్తవాలను ఎందుకు దాచిపెడుతోంది? ?
గత ఏడాది సింగరేణికి రూ. 8,300 కోట్ల లాభాలు వచ్చాయని చెబుతూనే, మళ్లీ ఎందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది? అసలు లాభాలు వస్తుంటే ఓడీ (OD) సమస్య ఎందుకు తలెత్తుతోంది??
వచ్చిన లాభాలను సంస్థ అభివృద్ధికి వాడకుండా, నిధులను ఏ రకంగా వాడుకుంటున్నారు? బొగ్గు ఉత్పత్తి పెరిగిందని చెబుతూనే, సంస్థను అప్పుల ఊబిలోకి ఎందుకు నెట్టేస్తున్నారు??
నిజంగా లాభాల్లో ఉన్న సంస్థపై ఇన్కమ్ టాక్స్, కోల్ సెస్, మరియు డిఎంఎఫ్టి (DMFT) వంటి పన్నుల భారం ఎందుకు మోపుతున్నారు?? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లాభాలను డివిడెండ్ల రూపంలో పంచుతూ, సింగరేణిని ఆర్థికంగా ఎందుకు బలహీనపరుస్తున్నారు??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
అన్న
BRS Working President @KTRBRS participated in the party's Digital Membership Drive awareness program held in the Vemulawada constituency of Rajanna Siricilla district.
He held extensive discussions with party workers, sharing key strategies and clear directions to strengthen the party cadre at the grassroots level through digital enrollment.
కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు అన్నీఅమ్ముకుంటున్నారు కాబట్టే
రాహుల్ గాంధీ కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు
అదే విషయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ చెప్పారు!
*_వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కల్పించాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు..._*
ఈరోజు 126 - జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు అధికారులతో పర్యటించిన అనంతరం వార్డ్ కార్యాలయంలొ నిర్వహించిన సమావేశంలో.....భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని, అర్ధరాత్రి వేళలో లో ప్రెజర్ తో త్రాగునీటిని సరఫరా చేయడం వల్ల త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా తమ జీవనోపాధి కోసం డబ్బాలను ఏర్పాటు చేసుకొని చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటే అధికారులు డబ్బాలను తొలగించాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారని రాజీవ్ గృహకల్ప వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు మాట్లాడుతూ....
🗣️ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉండేది అధికంగా పేదలేనని, జీవనోపాధి కోసం కూలి పనికోసం, ఉద్యోగాలకు కోసం నగరానికి వెళ్లి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు అర్ధరాత్రి వేళల్లో లో ప్రెజర్ తో నీటిని సరఫరా చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు చేసి అర్ధరాత్రి వేళల్లో కాకుండా సాయంత్రం వేళల్లో నీటిని విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలను, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, రాజీవ్ గృహకల్ప సముదాయం సంక్షేమ సంఘాల సభ్యులు, గృహకల్ప వాసులు, స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని, సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
అన్న
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
🔹 కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫస్ట్ హాఫ్’ పూర్తిగా విఫలం అయింది.
🔹 అన్ని రంగాల్లో రేవంత్ పాలన వైఫల్యం.
🔹 రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’.
🔹 కరెంటు కోతలు, ఎరువుల తిప్పలు, పంట కొనుగోలు సంక్షోభాలతో ఆనాటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది.
🔹 మళ్లీ కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం.
🔹 ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. కానీ పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఇప్పుడు ముష్కరుల చేతులో పడ్డది.
- సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ.. కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం నా సిరిసిల్ల ప్రజలే!
నా ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.
@KTRBRS
కదనరంగంలోకి దిగితే రణరంగమే.. 🔥
కేసీఆర్ వ్యూహాలకు కేటీఆర్ వేగం తోడైతే, ఇక ఆ గెలుపును ఆపేదెవరు?? మరోసారి చరిత్ర తిరగరాయడానికి వేచి చూస్తోంది గులాబీ దళం! ✊🔥