రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి అయోమయంలో ఉన్నట్లుంది.
మానసిక స్థితి కోల్పోయి, అటు మోదీని, ఇటు కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికి నానాతంటాలు పడుతున్నాడు.
డ్యామ్‌లు డెడ్ స్టోరేజ్‌లో ఉన్నాయనే సోయి లేకుండా,
నీళ్లు ఇద్దామనే శ్రద్ధ లేకుండా.. రైతులకు ఉపయోగపడే చర్యలు తీసుకోకుండా..
నోటికొచ్చినట్లు పిచ్చిగా మాట్లాడుతున్నాడు.
- మాజీ ఎమ్మెల్యే @BollamMallaiah
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ..
రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్ 💪🏻
దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish చేసిన డిమాండ్‌కు తలొగ్గిన కాంగ్రెస్ సర్కార్.
మోటార్లు ఆన్ చేసి ఎండుతున్న నారుమళ్లకు వెంటనే నీళ్లను విడుదల చేయాలని రైతుల నుంచి వస్తున్న నిరసనల నేపథ్యంలో 9 మోటార్లు ఆన్ చేసిన ప్రభుత్వం.
ఏనాడైనా రైతుల ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్సే ✊🏻
♦️ అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు
♦️ ఎస్ఐఆర్ కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమీక్ష
♦️ బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచన
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది. అనంతరం కమిటీకి ఆయన పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలామందిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు.
ఈ మొత్తం ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు.
ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందని పేర్కొన్న కేటీఆర్, జాబితాలో పేర్లు ఉన్నవారు, లేనివారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను అభినందించిన కేటీఆర్, దీనిని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఇంచార్జీలు, సభ్యత్వ ఇంచార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరును గుర్తించి నమోదు చేయించే బాధ్యతను నిర్వర్తించాలని కేటీఆర్ అన్నారు.
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా డూప్లికేట్ ఓటర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు @VSrinivasGoud, @Koppulaeshwar1, ఎమ్మెల్సీ @RamanaLgandula, మాజీ ఎమ్మెల్యేలు @DrGadariBRS, @GovardhanBRS, @balkasumantrs, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి @RavulaRCR, బీఆర్ఎస్ నాయకులు @SumithraTanoba, @ysathishreddy, @BRSAbhilash, ముజీబొద్దీన్ తదితరులు ఉన్నారు.
ఈనెల 24న @KTRBRS గారి 50వ జన్మదినం సందర్భంగా గిఫ్ట్-ఏ-స్మైల్ కార్యక్రమంలో భాగంగా 4 ప్రతిభావంతులైన విద్యార్థులకు కేటీఆర్ గారి చేతుల మీదుగా లాప్టాప్ లు అందజేయడం జరిగింది
కేటీఆర్ గారు ప్రారంభించిన #GiftASmile కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పలు సందర్భాలలో సుమారు 40 మంది విద్యార్థులకు లాప్టాప్ లు, ట్యాబ్‌లు అందజేయడం జరిగింది
దేవాదుల వద్దకు విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి
ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు నీళ్లిస్తామని మాటిచ్చి
మోసం చేసిన కాంగ్రెస్ మంత్రులు
మంత్రుల మాటలు నమ్మి
రైతులు నార్లు పోసుకొని నాట్లు వేసే సమయంలో
ఇప్పుడు నీళ్లు కేవలం తాగునీటికే అంటూ
ఇచ్చిన మాట తప్పిండ్రు
రైతులు రోడ్ల మీదికి వచ్చి నిలదీస్తుంటే
వారి గొంతు నొక్కుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు ఆలోచించాలి.
- మాజీ ఎమ్మెల్యే @PSRNSPT🔥
ఉమ్మడి వరంగల్ జిల్లా కరువు పరిస్థితులపై పొంగులేటి, పొన్నం సమీక్ష చేశారు, కానీ జిల్లాకు చెందిన సీతక్క, కొండా సురేఖ రాలేదు.
గిరిజన మంత్రి, బీసీ మంత్రి అయిన ఇద్దరు మహిళా మంత్రులపై పొంగులేటి కక్ష కట్టిండా?
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల బాధలు పట్టని, ఇద్దరు మహిళా మంత్రులు రాజీనామా చేయాలి.
ఇంచార్జి మంత్రి కమీషన్ల పొంగులేటితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టింది.
- ఎమ్మెల్సీ @PSReddyTRS
మార్పు.. మార్పు అంటూ...
సమైక్య పాలన నాటి చీకటి రోజులు మళ్లీ తెచ్చిన దద్దమ్మ రేవంత్!
రైతు ద్రోహి రేవంత్ పాలనలో
ఒకవైపు అడ్డగోలు కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు..
మరోవైపు లో-వోల్టేజీతో కాలిపోతున్న మోటార్లు.
తీవ్ర అందోళనలో రైతులు.
#CongressFailedTelangana
రేవంత్ రెడ్డిది దొంగ పాలన!
కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి
అందరి బతుకులు రోడ్డున పడ్డాయ్.
పక్కా.. మళ్ళొచ్చేది బీఆర్ఎస్సే
కేసీఆరే ముఖ్యమంత్రి ✌️
#CongressLootingTelangana
“నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ గొంతును తన సాహిత్యం ద్వారా వినిపించిన మహాకవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు 🙏
👨🏻🌾 రైతులు రక్తం చల్లినా రేవంత్ మనసు కరుగుతలేదు 🆘
🚨 కాలం తెచ్చిన కరువు కాదిది. కాంగ్రెస్ తెచ్చిన కరువు ✅
🎯 నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన వంచకుడు రేవంత్
📢 కావాలనే కాళేశ్వరం నీళ్లెత్తకుండా సతాయిస్తున్నారు
📣 రైతుల పాలిట దగాకోరు కాంగ్రెస్ ను తరిమికొట్టాలె
🔹 నాలుగు రైతు కుటుంబాలకు పార్టీ నుంచి ఆర్థికసాయం
🔸 దళితవాడలో పర్యటన. కార్యకర్త ఇంట్లో భోజనం
💥 లక్సెట్టిపేటలో సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గోడ కూలి నలుగురు రైతులు చనిపోతే ఒక్క రైతుకే రూ.5 లక్షలు వచ్చినయ్. ఆ 5 లక్షలు కూడా కేసీఆర్ పెట్టిన రైతుబీమా నుంచి ఇచ్చిండ్రు. మిగిలిన ముగ్గురికి ఐదు లక్షలో.. ఐదు వేలో కాదు గదా.. ఐదు పైసలు కూడా ప్రభుత్వం నుంచి సాయమందలేదు. ఇంత దుర్మార్గ, కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. పంటలకు కాపలా కాసి నలుగురు రైతులు చనిపోయినా రేవంత్‌రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి 32 నెలలైంది. ఇప్పటికీ మేడిగడ్డలో పిల్లర్లకు రిపేర్ చేస్తలేరు. రేవంత్ దొంగనాటకం ఎక్కడ బయటపడుతుందోనని ఎల్ అండ్ టీ కంపెనీని బెదిరించి ఎల్లగొట్టిండు.
రైతులు చనిపోయినా సోయిలేదు. పంటలు కొనాలని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా బుద్ధి రాలేదు. సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు. రేవంత్‌రెడ్డి చెప్తున్నడు కదా? పొలాల మీద రక్తం చల్లుమంటున్నడు కదా? అని మేం రక్తం చల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు.
తెలంగాణలో ఉన్నయ్ రెండేరెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి.. రెండోది రాష్ర్టానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో.. ఎవడు తెలంగాణను ఇయ్యాల వంచిస్తున్నడో.. ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నడో అందరికీ తెలుసు.
Glimpses of today’s Rythu Sadassu in Laxettipet, Mancherial.
BRS Working President @KTRBRS addressed thousands of farmers who gathered today to protest against the Congress govt’s failure to keep up the promises made to them.
ఎల్‌నినో - 2026 కు సంబంధించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గార్కి, బహిరంగ లేఖ .
@Ponnam_INC@TelanganaCMO@TelanganaCS@CommissionrGHMC@MC_Cyberabad@MCMalkajgiri@GummallaSrijana@MDHMWSSB
విషయం: ఎల్‌నినో - 2026 ప్రేరిత తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వ్యవసాయ, నీటి సంక్షోభంపై ప్రభుత్వ వైఫల్యం మరియు గ్రేటర్ హైదరాబాద్‌లో స్వయంకృత పాలనా శూన్యత జవాబుదారీతనం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిందిగా డిమాండ్.
➡️ ప్రకృతి వైపరీత్యం కాదది... పరిపాలనా వైఫల్యమే! — ఎల్‌నినో ముప్పుపై అంతర్జాతీయ వాతావరణ సంస్థల హెచ్చరికలు ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళిక ఏదీ?
➡️ రాష్ట్రంలో 35% వర్షపాత లోటు: 33 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో (88%) తీవ్ర కరవు పరిస్థితులు.
➡️ ఎండిపోతున్న జలాశయాలు: గతేడాది 104.5 టీఎంసీలు ఉన్న 8 ప్రధాన ప్రాజెక్టులలో ప్రస్తుతం కేవలం 44.5 టీఎంసీల నీరు మాత్రమే శేషం.
➡️ నాగార్జున సాగర్ మృత్యుఘోష: సాగర్ నీటి మట్టం కేవలం 3.26% లైవ్ సామర్థ్యానికి పతనం; రాజధానికి తీవ్ర నీటి ఎద్దడి పొంచి ఉందనే హెచ్చరిక.
➡️ క్షీణించిన ఖరీఫ్ సాగు: గతేడాదితో పోలిస్తే 10.2 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం; చేతులు కాలినాక ‘కంటింజెన్సీ ప్లాన్’ తేవడంపై నిలదీత.
➡️ రైతు భరోసాలో ఘోర జాప్యం: పెట్టుబడి సాయం అందక విత్తనాలు వేయలేక విలవిలలాడుతున్న రైతన్నలు.
➡️ హైదరాబాద్‌పై ముక్కల పరిపాలన దెబ్బ: ఎన్నికలు నిర్వహించకుండా GHMCని 3 ముక్కలు చేసి (GHMC, CMC, MMC) బ్యూరోక్రాట్ల చేతుల్లో పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
➡️ ₹5,977 కోట్ల అప్పుల గందరగోళం: ఆస్తులు-అప్పుల వర్గీకరణ లేకుండా నగర విభజన చేయడం తుగ్లక్ చర్యగా అభివర్ణన.
తాగునీటికి కేవలం 50 రోజుల గడువు: సింగూరుతో సహా ఆరు జలాశయాల్లో పడిపోయిన నీటి మట్టాలు; HMWSSB వైఫల్యంపై ఆగ్రహం.
➡️ హైకోర్టు మొట్టికాయలు: HYDRAA, GHMCల పేరుతో పేదల ఇళ్లు కూల్చడం తప్ప చెరువుల ఆక్రమణలపై చర్యలేవీ?
@KCRBRSPresident@KTRBRS@BRSHarish