బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది.
ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది.
తెలంగాణ భవన్ లో శిక్షణ అనంతరం, వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు.
అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్ కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, మరియు నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను, ఆయా జిల్లాల వారీగా నిర్వహించబడుతుంది.
ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు.
అట్లా ప్రకటించిన తేదీ రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
తద్వారా పండుగ వాతావారణంలో, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తారు.
ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణాశిబిరాలు నిర్వహించబడతాయి.
ధాన్యం కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్న రైతుద్రోహి కాంగ్రెస్ సర్కార్
దిక్కులేక దళారులకు అమ్ముకుంటున్న రైతులు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మొక్కజొన్న పంటను విక్రయించేందుకు మిల్లు ఎదుట పడిగాపులు పడుతున్న రైతులు.
నిన్నటి వరకు సాగునీళ్లు లేక, ఎరువులు ఇవ్వక సతమతమైన రైతన్నలు..
నేడు పంటలు చేతికొచ్చాక వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు చెందిన రైతులు,
దిక్కులేక దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రైతులే ఘోరీ కట్టడం తథ్యం.
ఆపిన హౌలగాడు ఎవడంటే రేవంత్ రెడ్డి అని రైతులే చెప్పబట్టే !...
మీకై మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీ కోసం అన్న మాటల్నే కదా మేం అడిగినం.కేసులే పెట్టాలనుకుంటే మా పదేళ్ళ పాలనలో మీ కాంగ్రెస్ నాయకులు,ఇప్పటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు వందల కేసులు నమోదు అయ్యేవి: అరూరి రమేష్ @BRSparty
ప్రభుత్వం RTC వాడుకునే డీజిల్ కి
వ్యాట్ 27% శాతం నుండి 1% నికి తగ్గిస్తే RTC కి ఏడాదికి 700 కోట్లు మిగులుతాయి: రేవంత్ రెడ్డి
స్పేర్ పార్ట్స్ మీద తగ్గిస్తే మరో 150 కోట్లు మిగులుతాయి.
మరి రెండున్నర యేండ్ల నుండి వ్యాట్ తగ్గించకుండా ఎం పీకుతున్నావ్?
కడియం శ్రీహరి శీలం నిరూపించుకోవాలి
అప్పట్లో ఆనాడు కడియం శ్రీహరి ఏ కులానికి చెందినవారో తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి
ఈరోజు కడియం శ్రీహరి గురించి నీతి పాఠాలు వల్లిస్తున్నాడు
Driven by KCR's vision,
Delivered by KTR's determination!
Hyderabad transformed into a global city
under the BRS from 2014-2023.
Rapid expansion of the city,
its infrastructure, and robust policies
saw Hyderabad emerge as one of the most liveable city!
@KTRBRS
అది నోరా మురికి కాల్వ...
నీ నోటితోనే కదా తెలంగాణ బాహుబలి కేసీఆర్ అని అన్నది.
ఇయ్యాల పార్టీ మారిన నువ్వు కూడా కేసీఆర్ గారిపై మాట్లాడేటోనివి అయినవ్ లే
బిడ్డా కడియం మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు...
వారసత్వ రాజకీయాలు అంటవ్ వరంగల్ ఎంపీ ఎవల్రా మరి !?.
USA :-
డల్లాస్లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు NRI లకు పిలుపునిచ్చారు.