రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దమ్మున్న సవాల్ 🔥
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసుడు దేవుడెరుగు..
నెలకు ₹2,500 హామీ కింద 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ₹1.50 లక్షల చొప్పున వారి ఖాతాలో వెయ్!
Congress 60+ years undi em cheylekapoindu, BRS ki only 9 years chance unde and Andulo 2 years Covid, 7 years ye full fledged ga rule chesindi, yes other dists inka ekkuva develop ayyayi but still warangal lo zero development anedhi abadham.
Locals of Anna Nagar sought support for a public land which was being used for many years for Ganesha Festival , Durga Mata and other occasions but now a Encroacher was trying to grab it.
Met CEO of Cantonment Board on behalf of the local residents requesting officials intervention in protecting the land for public use.
జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు
కొత్త నల్లా కనెక్షన్ కావాలంటే రెవెన్యూ శాఖ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జలమండలి నిబంధన విధించడంతో పేద బస్తీల ప్రజలకు రెట్టింపైన నీటి కష్టాలు
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ బస్తీలో తొమ్మిది నెలలుగా నల్లా కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
ఎన్వోసీలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్న బస్తీవాసులు
కొండపై నుంచి నీళ్లు మోసుకొస్తూ అష్టకష్టాలు.. నగరంలోని అనేక బస్తీల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
నా ప్లాన్‌తో ముందుకు వెళ్తే 100 సీట్లు గెలుస్తాం
రేవంత్ రెడ్డి ప్లాన్‌తో వెళ్తే 90 సీట్లు గెలుస్తాం
మా ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Future of telangana...
WGL-KNR-NZB-Adilabad industrial corridor
IT/services in main towns, manufacturing units alongside highways and city outskirts..
WGL, Jakranpalli airports
Make it happen @KTRBRS
జలసౌధ వద్ద ఉద్రిక్తత
ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
బీఆర్ఎస్ నేతలకు లోపలికి అనుమతి లేదంటున్న పోలీసులు
గేటు తెరుచుకొని లోపలికి వెళ్లేందుకు యత్నం
KRMB వద్ద కూడా పోలీసుల ఆంక్షలు
ఉద్యోగులను సైతం లోపలికి అనుమతించని పోలీసులు
మీడియాను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
KRMB వద్ద మొదటిసారి ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జలసౌధలో KRMB చైర్మన్‌ను కలిసిన నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకులు
నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుల బృందం
ఉదయం నుండే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు
సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డి సహా పలువురు నేతలను ఎందుకు అరెస్ట్ చేసారో డీజీపీ గారు చెప్పాలి
చట్టబద్ధంగా KRMBకి వినతిపత్రం ఇవ్వడానికే వెళ్తున్నాం
అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం దొంగతనంగా అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది
ఏపీ అక్రమ నిర్మాణాల వల్ల హైదరాబాద్ సహా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు ఉంది
మంచి నీళ్ల పేరుతో నీటిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని KRMBకి వినతిపత్రం ఇవ్వడానికే వెళ్తున్నాం
కేవలం నలుగురు ప్రజాప్రతినిధులం వెళ్లి విజ్ఞాపన పత్రం ఇస్తామంటే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లొంగిపోయింది
కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదు
అరెస్ట్ చేసిన మా నాయకులను వెంటనే విడుదల చేసి, మేము KRMBకి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
తమ నీరు సురక్షితమే అని వివరణ ఇచ్చిన బిస్లరీ సంస్థ
తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణతో పాటు 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం
2025 సెప్టెంబర్ 30న తమ గోవా ప్లాంట్ నుంచి ఆరు నమూనాలను FSSAI అధికారులు సేకరించారు
అందులో ఐదు నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి, ఆరో నమూనాలో మాత్రమే లీటరుకు 10 మైక్రోగ్రాముల పరిమితికి బదులుగా 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు నమోదైంది
దీనిపై తాము 2025 నవంబర్ 22న రీటెస్టింగ్ కోసం అప్పీల్ చేయడంతో FSSAI రిఫరల్ ల్యాబ్‌కు పంపగా బ్రోమేట్ స్థాయి పరిమితికి లోబడే ఉన్నట్లు తేలింది
కానీ అక్కడ పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు విడిగా పేర్కొన్నారు
తాము ఆ నమూనాను FSSAI గుర్తింపు పొందిన మరో ల్యాబొరేటరీకి పంపగా అందులోనూ బ్రోమేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నాయి
ఆ పరీక్షా ఫలితాలను జతచేస్తూ 2026 ఫిబ్రవరి 2న FSSAI వెస్ట్రన్ రీజినల్ ఆఫీస్‌కు అధికారిక లేఖ పంపించాం.. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు
మీడియాలో ప్రచారమవుతున్న నోటీసు FSSAI వెబ్సైట్లో కూడా కనిపించడం లేదు
ఈ విషయంపై తాము FSSAIకి పూర్తి సహకారం అందిస్తామని వివరణ ఇచ్చిన బిస్లరీ సంస్థ
తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఎండిపోయిన చెరువు
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఉండ్రుగొండ వల్లభపురం గ్రామ చెరువు దుస్థితి
కాళేశ్వరం గోదావరి జలాలతో కాకతీయ కాల్వ, SRSP DBM 69, 70 కాల్వల ద్వారా గత పదేళ్లుగా పుష్కలమైన నీటితో ఉట్టిపడ్డ చెరువు
కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఈ చెరువుతో పాటు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 200 చెరువులు కళకళలాడేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుంది
నాగార్జున సాగర్ వద్ద జలదోపిడీకి ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం కుట్రలను ఆపాలని KRMB అధికారులకు ఫిర్యాదు చేశాము
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోజుకు 10 వేల ట్యాంకర్లు వాడుతున్నారు
ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఇంకా ఎక్కువ నీటి కొరత వస్తుంది
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకుని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాము
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి