I Am not funded by anyone…
Am not working under anyone…
this is 100% fact..
As a citizen of telangana am doing my part by supporting KCR garu..
Always for #Telangana 🔥
Always with #KCR ✊🏼
మీరు మమ్మల్ని గురుకుల స్కూల్ పిల్లలు చనిపోయినప్పుడు మేము పట్టించుకుంది చూసారా అన్నా?
రైతులు నీళ్లు లేక అల్లాడుతుంటే, అప్పట్లో పండించిన పంటకు మద్దతు ధర లేనప్పుడు మమ్మల్ని చూసిండ్రా అన్నా?
హైడ్రా ఇండ్లు కూల్చే అప్పుడు మమ్మల్ని చూసిండ్రా అన్నా?
ఏదో నామ్ కే వాస్తే పోయి ఉంటం అంతే
ఎలక్షన్స్ వస్తే మన గుండె జై శ్రీ రామ్ అని కొట్టుకుంటది అన్నా…
కానీ ఎలక్షన్స్ అయిపోయాక మేం మళ్ళా వచ్చే ఎలక్షన్స్ వరకు ఏం చేయమ్మన్నా, ప్రజలకు కనిపియం అన్నా …
మళ్ళా ఎలక్షన్స్ రాగానే జై శ్రీ రామ్ అంటం అన్నా
అట్లా అంటేనే మీరు మాకు ఓట్లు వేస్తరు కదన్నా..
How lucky the people of Karimnagar are to have a leader like @bandisanjay_bjp
Every constituency in Telangana deserves strong leadership like his. We need more such leaders across the state in the next elections.! 🚩 @NitinNabin
హైదరాబాద్ మెట్రో రుణాల అంశం నా పరిధిలో లేదు
మెట్రో సెకండ్ ఫేస్ విస్తరణ IRFC ఇస్తానన్న రుణాల గురించి అసలు నాకు తెలియదు
– కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
Brs ki mogudu, Telangana BJP ka Badshah Bandi Sanjay Kumar🔥🔥🔥🔥
Today is a Big day as National President nitin nabin ji will also present .
Whole nation will witness the vibes of Karimnagar🗿
🚨దళిత ఉప సర్పంచ్ పై కాంగ్రెస్ సర్పంచ్ భర్త మాజీ కొన్రావుపేట మండల అధ్యక్షుడు,ప్రస్తుత సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్కే ఫిరోజ్ పాషా.
గ్రామం లో వాడిన 50 ట్రాక్టర్ల మొరం లెక్క బదులు ఇంకో 150 ట్రాక్టర్ల(Total 200 trips ) లెక్క అదనం కావడం తో అవినీతి ని ప్రశ్నించిన ఉప సర్పంచ్ పై దాడి .
వారం రోజుల క్రితం ఉద్దెర కు పెట్రోల్ పోయనందుకు పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న దళిత యువకుడిపై సదరు కాంగ్రెస్ సర్పంచ్ భర్త చెప్పు తో దాడి, యజమాని కి ఏంచెప్పాలి అని అతను వారిస్తున్నా కూడా అతని పై దాడి.
ఈ దాడి ని కొంతమంది వీడియో తీయగా ,వేములవాడ ఎంఎల్ఏకు సన్నిహితుడు కావటం వల్లన విషయం బయటకు పొక్కకుండా చేసారు అని వినికిడి.
రోజు రోజు కు కాంగ్రెస్ పాలన లో దళితులపై దాడులు అధికం అయ్యాయి అని వాపోతున్న కొంతమంది దళితులు .
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో 1 టీఎంసీ కోసమని చెప్పి.. 8 టీఎంసీల కోసం పనులు జరుగుతున్నాయి.
గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కూడా చిన్నగా ప్రారంభించి.. ఇప్పుడు పెద్దఎత్తున నీటిని తరలించుకుపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాంగ్రెస్ చేతకానితనంతో పాలమూరు జిల్లాలు నష్టపోతున్నాయి.
- మాజీ మంత్రి @CLRTRS