Will the same old Headlines during Andhra Pradesh repeat again in Telangana ❓️
If Congress Govt does not lift Water from Kannepally Pump House it will not only affect Agriculture, Drinking but also "Power Holiday" says Retired Engineer Damodar Reddy garu ....
రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు..
తెలంగాణ పాలిట జల ద్రోహి కూడా!
పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపే సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
చంద్రబాబుతో అంతర్గత ఒప్పందం చేసుకుని తెలంగాణ నీటి ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
గోదావరి బేసిన్ లోని శ్రీరాంసాగర్ నుండి కొండపోచమ్మ వరకు ఉన్న ప్రాజెక్టుల్లో నేడు 20% కంటే తక్కువ నీరుంది…
ఎల్ఎండి (LMD) ఎండిపోవడం వల్ల కరీంనగర్ ప్రజల తాగునీటికే కాదు, 8 నియోజకవర్గాల ప్రజలకు ముప్పు పొంచి ఉంది…
రోజుకు 2-3 టీఎంసీల నీళ్లు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది…?
#kaleshwaramproject
#Telangana
#brsparty
#Kcr
#CongressFailedTelangana
కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లివ్వండి.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా..
మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తాం, రాజకీయాలకు దూరంగా ఉంటాం.
- కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే @KaushikReddyBRS సవాల్ 🔥
సూపర్ ఎల్ నినో విపత్తుతో పంటలు ఎండిపోతున్నాయి, తాగు నీరు కూడా కరువు అవుతుందని,
గోదావరి నీళ్లను ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపమని మా నాయకులు అడిగితే రేవంత్ నరహంతక భాష మాట్లాడుతున్నాడు.
ఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ఈ రేవంత్, ఉత్తమ్.. వెంటనే ఇంజనీర్లతో ట్యూషన్ చెప్పించుకోవాలి!
అద్దంకి దయాకర్ చదువుకున్నాడు మంచిగా మాట్లాడుతాడని అనుకుంటే..
రేవంత్ రెడ్డి విసిరే బొక్కలకు ఆశపడి ఇంత నీచంగా మాట్లాడుతాడని, ఇంత దిగజారుతాడని అనుకోలేదు.
- మాజీ ఎమ్మెల్యే @DrAnandMethuku
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కోసం బసవేశ్వర నుండి సంగమేశ్వర వరకు త్వరలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తా.
• మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెస్ట్ మారేడ్పల్లి మరియు జగిత్యాల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
"కేసీఆర్ కుటుంబాన్ని కోసి, ఆ రక్తాన్ని పంటలకు వేయాలి" అని సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లుగా ఆరోపిస్తూ, ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
కాళేశ్వరం సిస్టంలో అన్ని నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్ రెడ్డి బుర్ర తప్ప.
కాళేశ్వరంలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్లు, కెనాల్లు, మోటార్లు, సబ్స్టేషన్లు మంచిగానే ఉన్నాయి.
రేవంత్ రెడ్డి ఒకవేళ పంపులు ఆన్ చేసి, రైతులకు నీళ్లు ఇస్తే, ఆయన చేసిన దొంగతనాల గురించి కూడా మేము మాట్లాడం.
మా కేసీఆర్ గారు ఒక్క మాట చెబితే మేమే పోయి పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ ఆయన సంయమనం పాటించమని అన్నారు.
– కేటీఆర్
మా రక్తమే నీకు కావాలంటే , మా రక్తం చూస్తేనే మీ కళ్లు శాంతిస్తాయంటే రేపు మళ్ళీ రక్తం ఇస్తాం...కానీ రైతులకు నీళ్లు ఇవ్వు
ఎక్కడ కూడా జలాశయాలు 20% కంటే మించి నిండింది లేదు రాష్ట్రంలో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో ఆరు వార్డులకు 24 గంటల నీళ్లిచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినం. ఇయ్యాల పరిస్థితి ఏంది??
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి, ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు @KoushikaHariBRS ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌశిక్ హరి గారు మాట్లాడుతూ, "మీకు కావాల్సిన రక్తాన్ని మేము స్వచ్ఛందంగా అందించాము. ఇకనైనా రాజకీయ విమర్శలను పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి సారించి, కాళేశ్వరం నీటిని అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతన్నల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది.