🌾🌾 తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ కానుక
🌾 రూ 99,999 వరకు పంట రుణం ఉన్న 9.02 లక్షల మంది రైతులకు ఒకే రోజు రూ 5,809 కోట్లను మాఫీ చేసిన రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం.
🌾 మన దేశంలో వరుసగా రెండోసారి ఇంత పెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ!
🌾🌾 ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు మచ్చుతునక
77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో విధుల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు & సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా ప్రగతి నివేదికను సమర్పించడం జరిగింది.
#IndependenceDay2023
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో సన్మాన్ గార్డ్ పరేడ్ లో పాల్గొనడం జరిగింది.
#IndependenceDay2023
🌾 రైతులకు సీఎం శ్రీ కేసీఆర్ పంద్రాగస్టు కానుక.. రూ.99,999 వరకు రైతు రుణాలు మాఫీ
🌾 రైతులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మారోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చాటిచెప్పారు
🌾 సీఎం కేసీఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన రూ. 5809 కోట్లను ఆర్థిక శాఖ బ్యాంకులకు విడుదల చేసింది
🌾 ఇప్పటివరకు ఒక్క రూపాయి నుంచి రూ. 99,999 వరకు గల రూ.7,753 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో 16,22,330 మంది రైతులు రుణవిముక్తులయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @NDiwakarRao గారు, దుర్గం చిన్నయ్య గారు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్యే ఓదెలు గారు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#IndependenceDay2023
మంచిర్యాల జిల్లా, ఐడిఓసి కలెక్టరేట్ ఆఫీస్ లో రేషన్ డీలర్ల కమీషన్ పెంపు, హెల్త్ కార్డులు, బీమా కల్పన మరి ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న 13 సమస్యలను పరిష్కరించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ @NDiwakarRao గారు @Collector_MNCL బదావత్ సంతోష్ గారు. అధికారులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా, ఐడిఓసి కలెక్టరేట్ ఆఫీస్ లో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి 300 మంది బీసీ కులవృత్తుదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న @Collector_MNCL బధావత్ సంతోష్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.7 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమయింది. దీని ద్వారా నాలుగు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
#ChennurDevelopment