#BSP demands #Telangana state govt. and also Central govt. to immediately do the #BC caste census. తమిళనాడు, జార్ఖండ్,చత్తీస్ ఘడ్ రాష్ట్రాల లెక్క వెంటనే బిసి రిజర్వేషన్లను పెంచాలని ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేసాము. #BSP4BC
@KTRTRS గారూ ఇదేనా No 1 state అంటే? Are you teaching your MLAs to occupy hundreds of acres of Gov’t lands illegally in broad daylight? Is this what you have learnt from #KCR and #BRS@ArvindKejriwal and @pinarayivijayan @CMOPb ?
Congratulations, @Ravali_Gali for your demonstration of solid leadership. Be the leader wherever you are is our 2nd #SwaeroCommandment. You are now living it. నీ లాంటి వారిని లక్షల్లో తయారుచేసి అణచివేయబడ్డ వర్గాలకు మడమ తిప్పని ఒక గొప్ప నాయకత్వాన్ని ఇవ్వడానికే #BSP శ్రమిస్తున్నది.
బీసీ కులాల జనగణన చేయాలని ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ స్టేట్ యూనిట్ తీసుకున్న నిర్ణయానికి పార్టీలకతీతంగా అన్ని బీసీ కుల సంఘ నాయకులందరూ బీసీల హక్కుల కోసం పాటుపడాలని పోరాటం చేయాలని పుట్టిన జాతి రుణాన్ని తీసుకోవాలని కోరుతూ🙏.పోరాడితే పోయేదేమీ లేదు
జాతికి లాభం తప్ప
తెలంగాణ & భారతదేశంలో బీసీలకు న్యాయం జరగాలని మాన్యశ్రీ #Kanshiram గారి స్పూర్తితో, @Mayawati గారి నాయకత్వంలో #BSP అలుపెరగని పోరాటం చేస్తున్నది. రేపు హైదరాబాదులో 2 PMకు ఈ సమస్యపై బీసీ మేధావుల రౌండ్ టేబుల్ జరగబోతున్నది. దయచేసి తప్పకుండా పాల్గొనండి-సామాజిక న్యాయాన్ని కాపాడండి
#BJP స్వచ్ఛమైనది కాదు కానీ, డిల్లీ లిక్కర్ స్కాంలో పైసలు చేతులు మారిన విధం చూస్తుంటే దోపిడి పార్టీలు మూడో కంటికి కనిపించకుండా దోపిడి సొమ్మును ఏ విధంగా పెట్టుబడి పెడతారో అర్థమైతది.మళ్లీ ఆ డబ్బులనే మునుగోడులో లాగా పేద ఓటర్ల మీద చల్లుతారు. ఇది పేదలకు అర్థం కానంతవరకూ మోసపోతూనే ఉంటరు.
ఎప్పుడో పోయిన తుగ్లక్‌ను ఇంకా నిందించడం,ఊర్ల పేర్లు మార్చుడు కాదు, ముందు హిందువులను మోసం చేసుడు ఆపండి. మా బీసిల కులగణన ఎందుకు చేయడం లేదో, బీసిలకు, ఎస్సీలకు, ST లకు కేంద్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదో చెప్పి, అప్పుడు మా ఊర్లకు రాండి. @bandisanjay_bjp
రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతదన్న భావన, బూతులతో బహిరంగవేదికల మీద మాట్లాడే సంస్కృతి మన తెలంగాణకు ఎవరు తీసుకొచ్చిండ్రో అందరికి తెలుసు. ‘చెప్పుతో కొడతా…’ అన్న పదాలు ఎవరు వాడినా అది ముమ్మాటికి సమర్థనీయం కాదు. @realyssharmila@RaoKavitha
నిజానికి Nov29 శ్రీకాంత్ చారి,సుమన్-శ్రీను-పెడమర్తి రవి లాంటి OUవిద్యార్థి నాయకులకే చెందుతుంది.ఇక ఆ రోజు ఖమ్మం జైలులో,సిద్దిపేట సభాస్థలి వద్ద ఏం జరిగిందో #KCR లేదా హరీష్‌రావులే చెప్పాలి. ఇప్పటికైనా కేసీఆర్ తన కుటుంబ అక్రమ ఆస్తులను జాతికి అంకితం చేస్తే చరిత్రలో నిలిచే అవకాశం ఉంది!
@drlaxmanbjp గారూ, మీరు BC జనాభా గణన చేయమని రాష్ట్రాలను అడగడం చాలా వింతగా ఉన్నది. ఆ పని ముందు మీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో చేసి, OBC/SC/ST రిజర్వేషన్లు పెంచి తరువాత రాష్ట్రాలను నిలదీయండి. BCలకు న్యాయం చేయనంతవరకు BJP ని గ్రామాల్లోకి రానివ్వకండి, ప్రజలారా🙏🏼
BSP in #Telangana raises pertinent questions in the wake of SC's upholding of 10% EWS quota surpassing the 50% cap, demands OBC caste census to implement proportion based reservations. What about other parties ?
@RSPraveenSwaero#EWS#OBCreservation