ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు చేతగాక అప్పుల పేరు చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలని కొందరు చూస్తున్నారు.
తెలంగాణ ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు వివరాలు👇
జై తెలంగాణ ✊🏻 జై కేసీఆర్ ✌🏻
3వ సారి శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏంతగానో రుణపడి ఉంటాను.. నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య పృష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.
#TelanganaAssembly
@KTRBRS@BRSparty
దండు లాగా కదిలారు హైదర్ నగర్ ప్రజానీకం
అడుగు అడుగునా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గాంధీ గారి మీద తమ అభిమానాన్ని చూపిస్తూ సాగిన ప్రచారం.
మహిళల మంగళ హారతులతో మొదలై సకల జనులు వెంట రాగా జరిగిన ప్రచారం జనసంద్రాన్ని తలపించింది!
ప్రచారంలో గాంధీ గారిని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పలకరించి ఆహ్వానించిన తీరు అయన సాధించబోయే మెజారిటీకి గుర్తుగా కనిపించింది
#AdminPost
#VoteForCar #AGandhiAgain #GandhiOnceAgain
@BRSparty@KTRBRS@DrRanjithReddy
నీ మామ కసిరెడ్డి బాక్సర్ రెడ్డి కి తెలుసు లే ఆయన దమ్ము ఏంటి అన్నది
నీకు కొత్తగా చూపెట్టాలా ముందు నువ్వు పువ్వు గుర్తు పార్టీ లో సీట్ తెచ్చుకో..!
పాపం ప్లావర్ అవుతావ్ ఏమో కసిరెడ్డి అక్క
@iksindhureddy@BRSparty Meku kadhu anta kada seat..😂
Janasena anta kada emolee
Vallaki aina Pani cheyandii atla serlingampally lo bjp shed ki velley tym aindii🥴🥴😌