After the divine darshan of Lord Venkateswara Swamy at Tirumala Venkateswara Temple, my heart is filled with peace, faith, and endless happiness. 🙏✨
One moment before Swamy can heal years of pain and fill life with hope.
Govinda… Govinda… ❤️
#tirumala#tirumalabalaji
🚩 ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం, శక్తి, భక్తి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి.
అడ్డంకులు అన్నీ తొలగిపోయి విజయ మార్గంలో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ…
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
జై శ్రీరాం – జై బజరంగ్ బలి! 🙏🚩
#HanumanJayanti#JaiHanuman#BajrangBali#DivineStrength
Nothing is permanent — not your glamour, your physique, your style, or even your hair.
But your character? That’s your true legacy.
Protect it. Build it. Never compromise it. ✨
“శ్రీరామ నవమి పర్వదినాన, ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు! రాముడి ఆదుగుజాడలో నడుస్తూ, సత్యం మరియు ధర్మ మార్గంలో పయనిద్దాం. జై శ్రీరామ్!”
#SriRamaNavami#JaiSriRam
పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రతే లక్ష్యంగా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని ముందుగా హెలిపాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
#TDPforDevelopment#NaraChandrababuNaidu
ఆంధ్రప్రదేశ్ సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ గారిని గుంటూరులోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకం కలవడం జరిగినది…
#APPolice#APPOLICE100#gunturrange#ips#apgov
@naralokesh@ncbn@Anitha_TDP@PawanKalyan అవినీతి, అరాచక వైసీపీ కోవర్టు పోలీసు వంగా శ్రీహరికి పొన్నూరు టౌన్ SI గా పోస్టింగ్.మాచర్ల, వెల్దుర్తి SI గా విధులు నిర్వర్తించిన కాలంలో అనేక మంది అమాయక టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి హింసించి వేధింపులకు గురిచేశాడు

పొన్నూరు SI గా విధులు నిర్వర్తిస్తున్న వైసీపీ కోవర్ట్ వంగా శ్రీహరిని విధుల నుంచి తొలగించండి.
వెల్దుర్తి SI గా విధులు నిర్వర్తించిన వంగా శ్రీహరి అనేక మంది అమాయక టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి హింసించి వేధింపులకు గురిచేశాడు @naralokesh@ncbn@Anitha_TDP